Begin typing your search above and press return to search.
పులి పిల్లే.. నమితలా తయారైంది
By: Tupaki Desk | 17 Nov 2015 7:30 PM GMTపులి సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరమీదకు వచ్చింది నిఖీషా పటేల్. ఆ తరువాత అమ్మడుకి ఇక్కడ పెద్దగా అవకాశాలే రాలేదు. వై సో అని అడగకండి. పులి లాంటి డిజాష్టర్ చేశాక.. ఇక ఛాన్సులు రావడమే కష్టం అయితే.. అసలు యాక్టింగే రాని ఈ లండన్ బ్యూటీకి ఛాన్సులు ఎవరిస్తారు చెప్పండి. అందుకే అమ్మడు ఇక్కడ ఫేడవుట్ అయిపోయింది.
ఆ మధ్యన కళ్యాణ్ రామ్ ఓం 3డి సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన నికీషా.. తమిళం కన్నడం మీద ఫోకస్ పెంచాలని అక్కడ తిష్ట వేసింది. చెరో వుడ్ లో చెరో రెండు సినిమాలు చేస్తోంది మరి. అయితే ఈ సినిమాలకు ప్రమోషన్లకు చేసేటప్పుడు అమ్మడిని చూస్తే మాత్రం మన ఆడియన్సుకు కాస్త భయం వేసిందట. మా హీరోయిన్ కదా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఎవరైనా ఈమెను చూస్తే మాత్రం షాక్ తినాల్సిందే. బారీగా పర్సనాలిటీ పెంచేస్తూ అమ్మడు నమిత-2 అన్నట్లు తయారైంది.
నిన్న కరైఓరమ్ అనే సినిమా ఆడియో లాంచ్ కోసం చెన్నయ్ లో సందడి చేసింది నిఖీషా. అమ్మడు ఒక జూనియర్ నమితలా కానొచ్చింది అంతే. బాడీకి అతుక్కుపోయిన డ్రస్సులో థై హయ్ స్లిట్ ద్వారా ఆ కాళ్ల అందాలు చూపిస్తూ.. ఇక క్లీవేజ్ అందాలతో మతి చెడగొట్టేస్తూ.. వామ్మో.. రచ్చ చేసేసింది.