Begin typing your search above and press return to search.
అరవింద్ పక్కనే నిర్మాతగా నిఖిల్ కి ఓ కూర్చీ!
By: Tupaki Desk | 30 Dec 2022 5:31 AM GMTయంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ-2' సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. కేవలం కంటెంట్ మాత్మేనిఖిల్ ని ఆ స్థానంలో కూర్చోబెట్టింది. అంతకు ముందు నటించిన చాలా చిత్రాల్లో కేవలం కంటెంట్ తోనే నిఖిల్ హైలైట్ అయ్యాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీకి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. కానీ నిఖిల్ తన ట్యాలెంట్ తోనే ఆస్థానాన్ని అందుకున్నాడు.
నిఖిల్ తో పాటు చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కానీ నేడు మార్కెట్ లో నిలబడింది నిఖిల్ మాత్రమే. కథాబలం ఉన్న సినిమాల్లో నటించడంతోనే ఇదంతా సాధించగలిగాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి నిర్మాణ భాగస్వామిగానే మారిపోయాడు. అతన్ని ఇలా భాగస్వామిని చేసింది కూడా తన ప్రతిభ మాత్రమే.
కథల ఎంపికలో నిఖిల్ జడ్జిమెంట్...పాత్రల పరంగా నిఖిల్ తీసుకునే కేరింగ్ రెండు అరవింద్ కి నచ్చడంతో అతని పక్కనే నిర్మాతగా మరో కూర్చు వేసి కూర్చోబెట్టినట్లు అరవింద్ మాటల్ని బట్టి తెలుస్తోంది. ఓ సారి అల్లు అరవింద్ మాటల్లోకి వెళ్తే...
'18 పేజీస్' సినిమా చూసిన వెంటనే నేను నిఖిల్‌కి రెండు సినిమాల డీల్ ఆఫర్ చేసి.. అతనికి ఎంత కావాలి అని అడిగాను. కానీ అతనేం మాట్లాడలేదు. ప్రతి సినిమాతో తన ప్యాకేజీ పెరుగుతుందని భావించిన హీరో నా ఆఫర్ కి అంగీకరించలేదు.
ఆ తరువాత నిఖిల్‌ను నిర్మాణ భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాను. అతని వ్యూహాలను అర్థం చేసుకుని.. నేను ఇప్పుడు అతనిని నిర్మాణ భాగస్వామిగా చేస్తే బాగుంటుందని నిర్ణయించాను.
రెండు సినిమాల డీల్స్‌ను వర్క్ అవుట్ చేయడానికి బన్నీ వాస్ తో పాటు తను కూడా కూర్చున్నాడు. త్వరలో వాటి వివరాలు ప్రకటిస్తాము' అని అల్లు అరవింద్ అన్నారు. అయితే ఈ విషయం నిఖిల్ కి తెలియదు. అరవింద్ రివీల్ చేసిన ఆ ఈవెంట్లో విషయం నిఖిల్ కి అర్ధమై నిఖిల్ సర్ ప్రైజ్ ఫీలయ్యాడు. చూసారా ఒక్క పాన్ ఇండియా సక్సెస్ తో నిఖిల్ ఏ రేంజ్ కి వెళ్లిపోయాడో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.