Begin typing your search above and press return to search.
బ్రాబోయ్ ఏంటి ఈ ఆవేశం
By: Tupaki Desk | 12 Jun 2015 1:30 PM GMTహాయ్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది నికిత తుక్రాల్. ఆ తర్వాత నితిన్ సరసన సంబరం చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కన్నడ పరిశ్రమ నుంచి నేరుగా టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ కెరీర్ పరంగా ఆశించిన స్థాయికి ఎదగలేకపోయింది.నా క్రమంలోనే తమిళ్, మలయాళం చిత్రాల్లోనూ ప్రవేశించి అడపాదడపా చిన్నా చితకా సినిమాలు చేసింది. మధ్యలో ఓ డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకుని చర్చల్లోకొచ్చింది.
ఇటీవలే రవిబాబు అవును 2 చిత్రంలో శాడిస్టు మొగుడికి పెళ్లాంగా నటించింది. గృహిణిగా డీసెంట్ క్యారెక్టర్లో నటించి ఆకట్టుకుంది. ఇదిగో ఇటీవలే ఇలా కొత్త అవతారంలో కనిపించింది. పాక్షికంగా లోదుస్తుల్లోంచి అందాల్ని ఆవిష్కరిస్తూ కుర్రకారులో సెగలు రేపే పని పెట్టుకుంది. పింక్ రంగు టాప్ .. బ్లాక్ కలర్ బాటమ్, ఓవరాల్‌గా బ్లాక్ డిజైనర్‌వేర్‌లో అదిరిపోయింది. నిఖిత ఈ డ్రెస్‌లో ఎన్నడూ కనిపించనంత హాట్‌గా కనిపిస్తోంది. అసలే క్రేజు తగ్గింది. చిన్నా చితకా సహాయక పాత్రలతో సరిపెట్టుకోవాల్సొస్తోంది. కాబట్టి కాసింత హాట్ కంటెంట్ పెంచి దర్శకనిర్మాతల్ని ఆకట్టుకుంటే అవకాశాలొస్తాయని భావిస్తున్నట్టుంది.
ప్రస్తుతం ట్రాఫిక్ అనే హిందీ చిత్రంలో నాయికగా నటిస్తోంది. అలాగే పాయం పులి అనే తమిళ చిత్రంలో అతిధి పాత్రలో తళుక్కుమంటోంది. కనల్ అనే మలయాళ చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. అలాగే పనిలో పనిగా తెలుగులోనూ అవకాశాల కోసం వేచి చూస్తోంది. ఇలా చూశాకైనా.. మన దర్శకనిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి.