Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రసిక రాజాలకు మోటివేషన్!
By: Tupaki Desk | 27 Feb 2020 4:30 AM GMTకొందరిలో ఆల్ రౌండర్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. మోడలింగ్.. వ్యాపారం.. నటన అంటూ మల్టీట్యాలెంట్ చూపిస్తుంటారు. వీటితో పాటు కవ్వించే ఫోటో షూట్లతో సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోయే దూకుడు అదనపు క్వాలిఫికేషన్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీలో అడిషనల్ గా ఏం ఉంది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఈ అమ్మడి పేరు నిఖిత శర్మ. టాప్ మోడల్.. అంతకుమించి మోటివేషనల్ స్పీకర్‌గా పేరుంది. ఇంతకుముందు యంగ్ ఉమన్ అచీవర్స్ అవార్డు 2016.. ఎక్స్‌సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డులను గెలుచుకుంది. మరోవైపు ఉన్నత విద్యావంతురాలు కాబట్టి మైక్రో బయాలజిస్టుగా పనిచేస్తోంది.
అందానికి అందం ట్యాలెంటు ఉన్న ఈ అమ్మడు అటు మోడలింగ్ లోనూ రాణిస్తోంది. పనిలో పనిగా ఒంటరి దీవుల్లో షికార్లకు వెళుతూ హాట్ ఫోటో షూట్లతో మంటలు పెడుతోంది. ఇటీవలే మాల్దీవులకు వెళ్లి బికినీ సెలబ్రేషన్స్ తో హీటెక్కించింది. క్లీవేజ్ షోలతో గిలిగింతలు పెడుతూ నిరంతరం అభిమానుల్లో చర్చకు వస్తోంది. తాజా ఫోటోషూట్ లోనూ క్లీవేజీ అందాలతో వలలు వేసింది. శర్మాగాళ్ చాకిరేవులే! అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్ల తో విరుచుకు పడుతున్నారు.