Begin typing your search above and press return to search.
మగువపై కామెంట్లు చేసేప్పుడు జాగ్రత్త అంటున్న టీవీ స్టార్
By: Tupaki Desk | 9 Aug 2021 12:30 AM GMTవయసు 26.. అల్లరి లో టీన్ 16.. ఏదైతేనేం నిఖిత శర్మకు సోషల్ మీడియాలో ఓ రేంజులో ఫాలోయింగ్ ఉంది. టీజింగ్ కొటేషన్స్ తో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు వీడియోలతో మతులు చెడగొట్టడంలో నిఖిత స్పెషలిస్ట్.
తాజాగా పింక్ బికినీలో త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసిన నిఖిత ఆ ఫోటోవెనక ఫ్లాష్ బ్యాక్ ని వివరించింది. బాడీ షేమింగ్ పైనా తన అనుభవాల్ని వెల్లడించింది. ``ఈ చిత్రం 2018 నాటిది. అప్పుడు నేను బరువు పెరిగినట్లు నాకు ఎలా అనిపిస్తుందో నాకు గుర్తుంది. బాడీ ఇమేజ్ సమస్యలు దాదాపు మనమందరం ఇబ్బంది పడుతున్నవి కాబట్టి ఇతరుల శరీరం గురించి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సున్నితంగా ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ పై లేదా నిజ జీవితంలో ఎవరైనా వ్యాఖ్యానించేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం.. మీరు మాట్లాడే పదాల గురించి ఆలోచించండి. ఎవరైనా మీకు చెప్పినట్లయితే మీరు వినడం సరైనదేనా? ఎవరైనా మీకు అలా చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? అనేవి ఆలోచించి తదనుగుణంగా వ్యవహరించండి`` అంటూ వ్యాఖ్యను జోడించింది.
సోషల్ మీడియాల్లో నటి కం మోటివేషన్ స్పీకర్..వ్యక్తిత్వ వికాస నిపుణురాలు నిఖిత శర్మ క్లాసుల గురించి పరిచయం అవసరంలేదు. ఇన్ స్టా వేదికగా వరుస వీడియోలతో నిఖిత క్లాస్ తీస్కునే విధానం యువతరానికి ఆసక్తిని పెంచేదే. మోడల్ గా రాణిస్తూనే కథానాయికగానూ ఎదిగేందుకు నిఖిత ప్రయత్నాల్లో ఉంది. ఇటీవల నిఖిత శర్మ షేర్ చేసిన ఓ మోటివేషనల్ వీడియో ఆద్యంతం రక్తి కట్టించాయి. బొద్దుగా ఉండకూడదని లేదా ఫలానా డ్రెస్సింగ్ సెన్స్ అలవరుచుకోవాలని సలహాలు సూచనలు ఇచ్చే సమాజం పైనా నిఖిత సెటైర్లు వైరల్ అవుతున్నాయి. మనల్ని మనం సంఘంలో ఎలా ఆవిష్కరించుకోవాలో అలంకరణ ఎలానో తెలుగుసుకోవడం చాలా చాలా అవసరం అని నిఖిత శర్మ క్లాస్ తీస్కుంది.
నిఖిత శర్మ నాగిని 5 సీరియల్ లో నటిస్తోంది. టీవీఎస్ స్కూటీ .. లేస్ ప్రకటనల్లోనూ నిఖిత శర్మ నటించింది. దిల్లీ నుంచి ముంబై వెళ్లి ఫిలింస్కూల్ లో స్టడీస్ ని కొనసాగించింది. అటుపై వరుసగా సీరియళ్లలో నటిస్తోంది.