Begin typing your search above and press return to search.

బికినీతో హీట్‌ పెంచుతున్న హిందీ అర్జున్‌ రెడ్డి బ్యూటీ

By:  Tupaki Desk   |   8 Sep 2022 10:30 AM GMT
బికినీతో హీట్‌ పెంచుతున్న హిందీ అర్జున్‌ రెడ్డి బ్యూటీ
X
తెలుగు లో సూపర్ హిట్ అయిన అర్జున్ సినిమాకి రీమేక్ గా హిందీలో రూపొందిన కబీర్ సింగ్ లో కీలక పాత్రలో నటించిన ముద్దుగుమ్మ నికితా దత్తా. అర్జున్ రెడ్డి సినిమాలో ఒక జై శర్మ పాత్ర ఉంటుంది కదా.. ఆ పాత్రను నికితా దత్తా కబీర్ సింగ్ లో పోషించింది. చిన్న పాత్రే అయినా కూడా హిందీలో ఆ పాత్ర ఈ అమ్మడికి మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది.

ఆ సినిమా తర్వాత వరుసగా ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

మెల్ల మెల్లగా కెరీర్‌ పుంజుకుంటున్న ఈ సమయంలో ఈ అమ్మడి అందాల ఆరబోతతో హీట్‌ పెంచుతోంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి స్కిన్‌ టోన్‌ ఉండే ఈ అమ్మడు బికినీ ట్రీట్‌ చేయడంతో కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోవర్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బికినీలో ఈ అమ్మడు స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద అలా నడుస్తూ ఉంటే అమ్మడి అందంకు ఎంతటి వారైన ఫిదా అవ్వాల్సిందే. థైస్‌ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. పిక్కల అందంతో పిచ్చెక్కిస్తుంది అన్నట్లుగా కామెంట్‌ లు వస్తున్నాయి.

ఈ అమ్మడు కేవలం ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ ఈ ఫోటోలు చూసిన సౌత్‌ ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.