Begin typing your search above and press return to search.
చీకటి గదిలో టైట్ అందాలతో చితగ్గొట్టిన ముద్దుగుమ్మ
By: Tupaki Desk | 2 Jan 2023 2:30 PM GMTచీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ నిక్కీ తంబోలీకి కూడా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో అందాల ఆరబోత విషయంలో మరో లెవల్ అన్నట్లుగా నిక్కీ తన అందంతో ఆకట్టుకున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా నిక్కీ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కానీ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. కాంచన 3 మరియు తిప్పర మీసం సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బిగ్ బాస్ లో వరుసగా రెండు సార్లు ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుని హిందీ ప్రేక్షకుల్లో మంచి ఆధరణ సొంతం చేసుకుంది.
బుల్లితెర.. వెండి తెర మరియు ఓటీటీ ఇలా ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ సందడి చేస్తూ ఉన్న నిక్కీ తంబోలీ మరో వైపు సోషల్ మీడియాలో షేర్ చేసే అందాలు ఆమె అభిమానులకు మతి పోగొడుతున్నాయి. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత విషయంలో మరోసారి హద్దులు ఉండవని ఈ ఫొటోలతో అర్థం అవుతుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోల్లో టైట్ టాప్ లో తన ఎద సౌందర్యంను చూపిస్తూ కవ్విస్తూ ఉంది. ఒక చేయి పైకి లేపి మరీ హొయలు పోతూ చెమటలు పట్టిస్తోంది. ఇలాంటి ఫోజ్ లు ఇస్తే చూసి తట్టుకోవడం ఎలా అమ్మడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిక్కీ అందాల విందు ముందు ముందు మరింత రంజుగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.