Begin typing your search above and press return to search.
సోదరుడిని పోగొట్టుకుని ఇంత బాధలోనూ..!
By: Tupaki Desk | 20 May 2021 4:30 PM GMTహిందీ బుల్లితెరపై `ఖత్రోన్ కే ఖిలాడి`కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. రియాలిటీ టీవీ షో 11వ సీజన్ త్వరలో ప్రారంభమవుతోంది. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు కేప్ టౌన్ నుండి ప్రతి ఒక్కరూ తమ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో వారి ఫోటోల వీడియోలకు షేర్ చేస్తున్నారు. ఈ జాబితాలో దివ్యంకా త్రిపాఠి- సనా మక్బుల్- శ్వేతా తివారీ ఉన్నారు.
ఇప్పుడు ఈ కార్యక్రమంలో పోటీదారులలో ఒకరిగా కనిపించే నిక్కి తాంబోలి తన తాజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో ఇంటర్నెట్ లో అగ్గి రాజేసారు. నిక్కి బీచ్ నుండి బికినీ ఫోటోలను అప్ లోడ్ చేయగా తుఫాన్ ని తలపించిందని చెప్పాలి.
బీచ్ లో బ్లాక్ బికినీలో నిక్కీ ఎంతో స్పైసీగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో పోటీదారులుగా పాల్గొనే వరుణ్ సూద్- విశాల్ ఆదిత్య సింగ్ లతో నిక్కి కనిపించారు. ఫ్రేమ్ వెనుక భాగంలో ఆ ఇద్దరూ కనిపిస్తున్నారు. వరుణ్ -విశాల్ ఇద్దరూ షర్ట్ లెస్ లుక్ తో కనిపించారు.
నిక్కి తన పోస్ట్ లో చమత్కారమైన శీర్షికతో ఆకట్టుకున్నారు. 2011 చిత్రం దేశీ బోయ్జ్ ను ఉటంకిస్తూ... కేప్ టౌన్ లో నా సొంత దేశీ బోయ్జ్`` అని రాశారు. ఇది దోస్తానా వైబ్స్ ని క్రియేట్ చేసింది.
ఇదిలావుండగా వరుణ్ సూద్- విశాల్ ఆదిత్య సింగ్ అంతకుముందు సనా మక్బుల్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో కనిపించారు. మంగళవారం నాడు సనా బీచ్ నుండి వరుణ్ - విశాల్ తో కలిసి కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఆమె దోస్తానా వైబ్స్ ... పి ఎస్ మాస్క్ ఆఫ్ పిక్చర్స్ మాత్రమే అని రాసింది. నిక్కి .. సనా సంబంధిత పోస్ట్ లలో వారి షర్ట్ లెస్ లుక్స్ ఒకేరోజు షూట్ చేసినవి.
తన సోదరుడు జతిన్ తంబోలిని కోల్పోయిన తరువాత నిక్కి తంబోలి ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జతిన్ మే 4 న COVID-19 తో మరణించాడు. అతనికి క్షయ -న్యుమోనియా కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిక్కీ తన `పని నిబద్ధత` కారణంగా ఖత్రోన్ కే ఖిలాడికి బ్రేక్ ఇవ్వలేని పరిస్థితి. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లలో ఈ విషయాన్ని వెల్లడించారు.