Begin typing your search above and press return to search.

చీక‌టి గ‌ది లేకుండా చిత‌క్కొడుతుంది!

By:  Tupaki Desk   |   8 Sep 2022 11:30 PM GMT
చీక‌టి గ‌ది లేకుండా చిత‌క్కొడుతుంది!
X
ఔరంగాబాద్ బ్యూటీ నిక్కీ తంబోలి టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా వేదిక‌గా అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చిత‌క్కొడుతూనే ఉంటుంది. టెంప్టింగ్ ఫోజుల‌తో యువ‌త‌లో హాట్ టాపిక్ అవుతుంటుంది. క్లీవేజ్ ఎలివేష‌న్లో ఎప్పుడూ త‌న‌దైన మార్క్ అప్పిరియ‌న్స తో మెప్పిస్తుంది. తాజాగా మ‌రోసారి సెగ‌లు పుట్టించే పిక్ తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డిలా గ్రీన్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో క్లీవేజ్ అందాల‌తో మతిచెడ‌గొడుతుంది. పాల‌నురుగుల శ‌రీర సౌంద‌ర్యంపై గ్రీన్ పీస్ అమ్మ‌డి రూప‌లావ‌ణ్యాన్ని మ‌రింత అందంగా మ‌లిస్తుంది. సొగ‌స‌రి ఐబ్రోస్... కిల్ల‌ర్ లుక్.. పెదాల‌పై స‌న్న‌ని న‌వ్వులో వావ్ అనిపిస్తుంది. రెండు చేతులు నేల‌కి అదిమిపెట్టి ఎద అందాల ప్ర‌ద‌ర్శ‌న‌పైనే ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది.

'ఐయామ్ ట్రెండింగ్ రైట్ నౌ' అంటూ త‌న‌లో బోల్డ్ యాంగిల్ ని రివీల్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి అందాల‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. టూమ‌చ్ హాట్..సెక్సీ పిక్ అంటూ ఫ్యాన్స్ మ‌రింత హీటెక్కిస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి మ‌రోసారి చీక‌టి గ‌ది లేకుండా చిత‌క్కొడుతుంది.

ఈ బ్యూటీ 'చీకటి గదిలో చిత‌క్కొట్టుడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాలోనే హద్దులు చెరిపేసి చెలరేగింది. అందాల ఆరబోత‌.. హాట్ పెర్పార్మెన్స్ తో మెప్పించింది. అయితే చిన్న సినిమా కావడంతో ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేదు. ఆ తర్వాత 'కాంచన-3'..'తిప్పరా మీసం' చిత్రాల్లో నటించింది.

ఆ రెండు కూడా అనుకున్నంతగా గుర్తింపు తీసుకురాలేదు. కొన్ని బుల్లి తెర షో లు కూడా చేసింది. అలాగే పాప్ ఆల్బమ్స్ లోనూ తనదైన మార్క్ వేసింది. బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ ఫాం పైనా మెరిసింది.

ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురుచూస్తుంది. త‌న గ్లామ‌ర్ అప్పిరియ‌న్స్ చూసి ఏ ద‌ర్శ‌క‌-నిర్మాత‌ అవ‌కాశం ఇవ్వ‌క‌పోతాడా? స‌త్తా చూపించ‌కుండా ఉంటానా? అన్న ధీమాతో ఉంది. ప్ర‌య‌త్న లోపం లేకుండా బాగానే శ్ర‌మిస్తుంది. మ‌రి ఛాన్సులు అందుకోవ‌డంలో అమ్మ‌డికి ల‌క్ ఎంత వ‌ర‌కూ క‌లిసొస్తుంద‌న్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.