Begin typing your search above and press return to search.
అందుకే కాస్త భయపడుతున్నా -నితిన్
By: Tupaki Desk | 15 Sep 2015 1:30 PM GMTవరుస విజయాలతో హుషారుగా ఉన్నాడు నితిన్. ఇప్పుడు గౌతమ్ మీనన్ నిర్మించిన కొరియర్ బోయ్ కళ్యాణ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ వినాయక చవితికి (17న ) సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన సంగతులివి..
=నా కెరీర్ ల లవ్ స్టోరీస్ చేశా. ఫ్యామిలీ స్టోరీస్ లో నటించా. యాక్షన్ జోనర్ లో చేశా. కానీ ఇలాంటి డిఫరెంట్ పాయింట్ ఉన్న సినిమా చేయలేదు. ఆ పాయింట్ ఆడియెన్ కి కనెక్టయితే హిట్టయినట్టే.. అందరికీ నచ్చే సినిమా ఇది.. నేను కథ విని థ్రిల్ ఫీలయ్యి చేశాను. ఆడియో హిట్టయింది. సినిమా కూడా హిట్టవుతుంది.
=రొటీన్ కమర్షియల్ సినిమాలు హిట్టవుతున్న రోజులివి. అందుకే కాస్త భయపడుతున్నా.. కానీ ట్రెండ్ మారి కొత్త పాయింటుతో తెరకెక్కినవీ ఆడుతున్నాయి.. కాబట్టి కాస్త ధైర్యం వచ్చింది. ఇది హిట్టయితే మరిన్ని కొత్త జోనర్ సినిమాలు ట్రై చేయొచ్చు.
=చిత్రీకరణ ఆలస్యం అయినపుడు సినిమాపై నెగెటివ్ టాక్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి అలాంటి సమస్య లేదు. లేటయినా గౌతమ్ మీనన్ అద్బుతంగా తెరకెక్కించారు. ఎక్కడా నాణ్యత లేకుండా చుట్టేయలేదు. ప్రేమ్ సాయి ఓ కొత్త పాయింటుతో ఈ సినిమా తీశాడు.
=సాఫ్ట్ గా ఉండే ఓ కుర్రాడు అనూహ్యంగా ఓ సమస్యలో చిక్కుకుని దానిని అధిగమించి హీరో ఎలా అయ్యాడన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమాని మేకోవర్ అని అనుకోలేను.
=డైరెక్టర్ వచ్చి కొరియర్ బోయ్ కార్తీక్, కొరియర్ బోయ్ కళ్యాణ్ అని రెండు టైటిల్స్ చెప్పాడు. నాకు కళ్యాణ్ ఉన్న టైటిల్ నచ్చింది. అయితే మీరంతా నేను పవన్ అభిమానిని కాబట్టి అదే సజెస్ట్ చేశానని అనుకుంటారు. అందుకే నేను దర్శకుడికి ఏదీ చెప్పకుండా సైలెంటుగా ఉన్నా. ఫైనల్‌గా తనే కొరియర్ బోయ్ కళ్యాణ్ అని ఫైనలైజ్ చేశాడు. అది నాకు బాగా నచ్చింది. కార్తీక్ అంటే హెవీగా ఉంటుంది. కళ్యాణ్ అంటే సింపుల్ గా ఉంటుంది. పక్కింటి కుర్రాడిలాగా.
=కొరియర్ బోయ్ లో చెప్పిన పాయింట్ నిజంగానే జరిగింది. బాంబేలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అలాగని ఫిక్షన్ సినిమా కాదు ఇది.
=ఆలస్యం కలిసొచ్చింది. ఈ సినిమాలో ప్రారంభమై మూడేళ్లయినా ఇందులోని సీన్ కానీ ఏదీ ఎక్కడా వచ్చేయలేదు. అందువల్ల మాకు ప్లస్ అయ్యింది. మూడేళ్ల క్రితమే వచ్చేకంటే ఇప్పుడు రావడమే కరెక్ట్ అనిపిస్తోంది.
=నిర్మాత అంటే బాధ్యత ఎక్కు.వ. అందుకే అఖిల్ సినిమాపై దృష్టి సారించా.. అలాగే అఖిల్ వీడియోని నేను లీక్ చేయలేదు. ఫ్యాన్ష్ సెల్ ఫోన్ లో వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టేశారు.
=డెబ్యూ హీరోపై అంత పెట్టామంటే వినాయక్ పై నమ్మకం వల్ల కూడా. స్పాన్ ఎక్కువ ఉంది కనుకే ఖర్చు పెడుతున్నాం.
= సూర్య నటిస్తున్న 24 కథని విక్రమ్ కుమార్ నాకు ముందే చెప్పాడు. కానీ దానికి నేను సూట్ కాను. ఏజ్ ఎక్కువ ఉండాలి. కానీ తెలుగులో రిలీజ్ చేస్తున్నది మేమే.