Begin typing your search above and press return to search.
ప్రాణంలో నిత్య మాత్రమే..
By: Tupaki Desk | 21 Feb 2018 5:26 PM GMTసౌత్ స్టార్ హీరోయిన్స్ అంటే ఎవరైనా సరే రెమ్యునరేషన్ పరంగా చూస్తారు. మరికొందరిని నటనపరంగా కూడా చూడాల్సిందే. అలాంటి స్టార్ హీరోయిన్స్ చాలా తక్కువ ఉంటారు. అందులో నిత్యా మీనన్ ఒకరు. ఈ బ్యూటీ ఏదైనా సినిమాలో ఒక పాత్రను ఒప్పుకుందంటే కచ్చితంగా దానికి ఎదో ఒక స్పెషల్ ఉందనే ఉంటుంది. పూర్తిగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నిత్య నటనపరంగా అందరికి చాలా దగ్గరైంది.
అయితే మొదటి సారి నిత్య ఎప్పుడు కనిపించని పాత్రలో కనిపించబోతోంది. ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ప్రాణ అనే సినిమా పై ఇప్పుడు ఓ వర్గం ప్రేక్షకులల్లో అంచనాలు భరిగానే ఉన్నాయి. సినిమా తప్పకుండా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఒకేసారి సినిమాను తెరకెక్కించారు. అయితే రీసెంట్ గా నిత్య మీనన్ ఫస్ట్ లుక్ తో సినిమా ప్రమోషన్స్ ని సింపుల్ గా స్టార్ట్ చేశారు.
ఫస్ట్ లుక్ లోనే నిత్య అందరిని ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. సినిమా ఎంత డిఫెరెంట్ గా ఉండబోతోంది అనే విషయాన్ని కళ్లతోనే చెప్పేసింది. మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే..సినిమాలో నిత్య పాత్ర తప్ప ఇతర పాత్రలు ఎక్కువగా ఉండవట. పిసి.శ్రీరామ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఇక సినిమాలో ఎప్పుడు వాడని సరౌండ్ సింక్ సౌండ్స్ టెక్నాలజీ వాడుతున్నారు. మొదటి సారి డబ్బింగ్ లేకుండా సహజసిద్ధంగా నేపథ్యం సంగీతం, డైలాగ్స్ రికార్డ్ చేస్తారట. ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుట్టి సౌండ్ డిజైనర్ గా వర్క్ చేటున్నారు.