Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ తో మహేష్.. సాధ్యమేనా?
By: Tupaki Desk | 3 Jan 2017 6:06 AM GMTమహేష్ బాబు తన కొత్త సినిమాల లైనప్ చెప్పేశాడు. ప్రస్తుతం మురుగదాస్ తో మూవీ తర్వాత.. కొరటాలతో తన 25వ మూవీ ఉంటుందని.. అలాగే ఆ తర్వాత మైత్రీ బ్యానర్ లో త్రివిక్రమ్ తో చేయబోతున్నానని.. ఇది తన 2017 లైనప్ అని న్యూఇయర్ సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ సారాంశం. కానీ త్రివిక్రమ్ తో సూపర్ స్టార్ మూవీ ఇప్పట్లో సాధ్యమేనా అన్నదే డౌట్.
మహేష్ బాబు కంటే ముందే ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఓ ప్రకటన చేశాడు. 2017 సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో మూవీ ప్రారంభమవుతుందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. ఈ నెలాఖరులో కానీ ఫిబ్రవరి మొదటివారంలో కానీ పవన్ కళ్యాణ్ తో మూవీ స్టార్ట్ చేయనున్న త్రివిక్రమ్.. దాన్ని పూర్తి చేశాక ఎన్టీఆర్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తాడనే విషయం అర్ధమవుతూనే ఉంది. అంటే.. ఈ ఏడాది మహేష్ సినిమాని ప్రారంభించే ఛాన్స్ ఏ మాత్రం లేదు.
అయినా సరే మహేష్ మాత్రం 2017లైనప్ లో త్రివిక్రమ్ ను చేర్చేశాడు. అయితే.. త్రివిక్రమ్ తో మూవీపై ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తుండడంతో.. ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇచ్చి.. 2018లో ప్రారంభించి అదే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనతోనే మహేష్ ఇలాంటి ప్రకటన ఇచ్చి ఉంటాడని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/