Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఘట్టమనేని డైట్ ఏంటో?
By: Tupaki Desk | 28 Aug 2018 8:33 AM GMTఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని రామకృష్ణ డైట్ చాలా పాపులర్ అయింది. బండగా ఉన్నోళ్ళు బక్కగా మారేందుకు - షుగర్ బీపీల్లాంటి దిక్కుమాలిన రోగాలను వదిలించుకునేందుకు కొంతమంది ఈ రూట్ ఫాలో అవుతున్నారు. అఫ్ కోర్స్.. ప్రతి దానికి విమర్శకులున్నట్టే దీనికి ఉన్నారునుకోండి అది వేరే విషయం! అయినా అందరూ వీరమాచినేని డైట్ ను పట్టించుకుంటున్నారు గానీ ఆ గొడవలో పడి ఘట్టమనేని డైట్ - గ్లామర్ సీక్రెట్ ను పూర్తిగా పట్టించుకోవడం లేదు!
ఘట్టమనేని ఎవరు అని అమాయకంగా ప్రశ్నించకండి. మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిపేరు. మహేష్ చాలా ఏళ్ళ నుండి ఒకే రకంగా ఎలా ఉన్నాడు? గ్లామర్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? ఎవరైనా ఇంటర్వ్యూ లో అదే ప్రశ్న అడిగితే అలా ఒక అందమైన చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు గానీ సమాధనం చెప్పడు. చెప్తే ఫ్యాన్స్ అందరూ ఘట్టమనేని డైట్ ఫాలో అవుతారు కదా!
2010 లో మహేష్ ఫోటో ఇప్పుడు తాజాగా 2018 లో తీసిన మరో ఫోటోను పోలుస్తూ సోషల్ మీడియాలో ఒక కంపారిజన్ పిక్ హల్చల్ చేస్తోంది. ఇయర్ మారింది. రెండో ఫోటోలో కొంచెం గడ్డం ఉంది. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఫిజిక్ ను మెయింటైన్ చెయ్యడం కొంతమందికి వీలవుతుంది.. దాంతో పాటు గ్లామర్ ను కూడా చెక్కుచెదరకుండా మెయింటైన్ చెయ్యడం ఒక్క సూపర్ స్టార్ కే చెల్లింది. అసలు మహేష్ భయ్యా ఏం తింటాడో?