Begin typing your search above and press return to search.
బాలయ్య హోస్టింగ్ ముందు ఎవరైనా జుజూబీనే!
By: Tupaki Desk | 3 Dec 2022 1:30 AM GMTనటసింహ బాలకృష్ణ అన్ స్టాపబుల్ ని ఎంత పెద్ద సక్సెస్ చేసారో చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య వల్లే ఆ షో అంత పెద్ద హిట్ అయింది. ఐడియా అరవింద్ ది అయినా..దాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం బాలయ్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాలయ్యలో కొత్త యాంగిల్ ని బయటకు తెచ్చిన ప్రోగ్రామ్ అది. అప్పటివరకూ బాలయ్య అంటే? ఒకే రకమైన అభిప్రాయం ఉండేది.
అన్ స్టాపబుల్ తో బాలయ్య లో ఇన్నివేరియేషన్స్ ఉన్నాయా? అని ఆయన అభిమానులే షాక్ అయ్యారు. ఆరకంగా బాలయ్య అన్ స్టాపబుల్ కి బ్రాండ్ లా మారిపోయారు. బాలయ్య శైలి ప్రశ్నలు..చమత్కారాలు...జోకులు...ఒకటేంటి బాలయ్యతో పాటు వచ్చిన అతిధులు సహా నవరసాలు పండిచాల్సిందే అనిపించారు. ఇదంతా కేవలం బాలయ్య కాబట్టే సాధ్యమైంది.
మరో నటుడైతే అతిధుల్ని నుంచి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు రాబట్టలేరు అన్నది వాస్తవం. వచ్చినా అవి వివాదాస్సందంగా మారడానికి ఛాన్స్ ఉండేది. బాలయ్య వాటిని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేసారు. మొదటి సీజన్ మొత్తం సెలబ్రిటీలతో సక్సెస్ చేస్తే..రెండవ సీజన్ సినిమా ..రాజకీయ నాయకుల్ని కలిపి రప్పాడించేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు వెన్నపోటు గురించి కూడా వియ్యంకుడ్ని డైరెక్ట్ గానే అడిగేసారు. లోకేష్ వ్యక్తగత ఫోటో గురించి సైతం బాలయ్య షో లో చర్చ చేసారు. ఇలాంటి క్వశ్చన్స్ వేయాలంటే? ఎన్ని గట్స్ ఉండాలి. అంతకు మించి బాలయ్యలో ఉన్నాయని నిరూపించారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోని హోస్ట్ చేసారు. అలాగే కింగ్ నాగార్జున..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇదే షోని హోస్ట్ చేసారు. అటుపై వీరిద్దరు సహా నేచురల్ స్టార్ నాని 'బిగ్ బాస్' షోని హోస్ట్ చేసిన వారే. కానీ బాలయ్య అన్ స్టాపబుల్ తరహాలో ఇవేమి సక్సెస్ కాలేదు. తమ ఇమేజ్ తోనే టీవీలకు అతుక్కుపోయేలా చేయడంలో వీళ్లు అంతగా సక్సెస్ కాలేదు. కానీ బాలయ్య బుల్లి తెరపైనే సునామీలో దూసుకుపోతున్నారు. అదీ బాలయ్య లెక్క. అందుకే అంటారు జై బాలయ్య అని.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.