Begin typing your search above and press return to search.
ఆరేంజ్ రంగులో నారింజ పండులా ఊరిస్తోందిగా.. వయ్యారి!
By: Tupaki Desk | 24 April 2021 8:57 AM GMTటాలీవుడ్ ప్రేక్షకులకు నోరా ఫతేహి అంటే బాగానే సుపరిచితం. ఎందుకంటే టాలీవుడ్ లో చాలా స్పెషల్ నెంబర్స్ లో ఐటమ్ భామగా ఓ రేంజిలో క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో టెంపర్ సినిమాతో మొదలైన నోరా ప్రస్థానం.. ఆ తర్వాత బాహుబలిలో మనోహరి, ఊపిరిలో నెమలి, కిక్-2లో టైటిల్ సాంగ్ ఇలా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అదిరిపోయే ఫేమ్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగు మాత్రమే కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నోరా తన వయ్యారాలతో సత్తా చాటుతోంది. ఈ అందమైన మొరాకో సుందరి.. అటు ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు బాలీవుడ్ మూవీస్, స్పెషల్ సాంగ్స్ ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని బాగానే చేజిక్కించుకుంటుంది.
ఇటీవలే 'చోడ్ దేంగే' అనే ప్రైవేట్ ఆల్బమ్ లో ఆడిపాడిన నోరా.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ అనేది అందరికి తెలిసిందే. నిజానికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అమ్మడికి బాగా తెలుసు. అందుకే దాదాపు రెండు కోట్లకు పైగా ఫాలోయింగ్ వెనకేసుకుంది. తాజాగా ఈ వయ్యారి ఇంస్టాగ్రామ్ వేదికగా న్యూ ఫోటోస్ షేర్ చేసింది. ఈ ఫోటోలలో అమ్మడు ఆరేంజ్ కలర్ స్టైలిష్ హార్ గ్లాస్ ఫిగర్ తో మోడరన్ డ్రెస్సులో పర్ఫెక్ట్ గా మురిపిస్తుందని చెప్పవచ్చు. ఆరెంజ్ స్లీవ్ డ్రెస్సులో పర్ఫెక్ట్ శరీరాకృతితో అమ్మడు నేటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆ నారింజ రంగు దుస్తులలో నారింజ పండులాంటి నోరా అందం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం అమ్మడు "భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" అనే సినిమాలో నటిస్తోంది.