Begin typing your search above and press return to search.
బాహుబలి ఐటెం బ్యూటీపై ట్రోలింగ్
By: Tupaki Desk | 2 Feb 2019 5:06 AM GMTనోరా ఫతేహి పేరు తెలుసు కదా? అప్పుడెప్పుడో 'టెంపర్' సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం ఐటెం సాంగ్ నుండి..దిల్ బర్ దిల్ బర్ సాంగ్ అరబిక్ వెర్షన్ దాకా ఎన్నో పాటలలో డ్యాన్స్ ఇరగదీసింది. 'బాహుబలి: ది బిగినింగ్ ' సినిమాలో మనోహరి పాటలో ఆమె ఒక మనోహరి. కెనడియన్ అయినప్పటికీ బాలీవుడ్ లో హాట్ ఐటెం బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ భామకు మునుపటి తరం టాప్ హీరోయిన్ అయిన మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమట. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో ఆమె మాధురిని కలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.
ముంబైలో ఈమధ్య ఉమంగ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం జరిగింది. ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం ఇది.. ఇక్కడే నోరా తన ఫేవరెట్ మధురిని కలిసింది. నోరా జస్ట్ మాధురిని కలిసి ఒక ఫోటో తీసుకుంటే న్యూస్ అవుతుంది గానీ ట్రోలర్లకు టైమ్ పాస్ ఎలా అవుతుంది..? ట్రోలర్లకు ఎప్పుడూ ఎవరో ఒకరు దొరుకుతూ ఉండాలి.. అప్పుడే ట్రోలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. మాధురి దీక్షిత్ ని కలిసిన సమయంలో ఆమె ఫోటోకు ఒక వింత పోజు ఇచ్చింది. ఏదో భుజం మీద అలా చెయ్యి వేయకుండా 'అక్కడ' చెయ్యేసింది. ఇక ట్రోలింగ్ షురూ ..
ఒకరు 'ఛోళీ కే పీఛే క్యా హై?' అని అడిగితే.. మరొకరు 'నువ్వు స్ట్రెయిట్ కాదా?'(స్ట్రెయిట్ అంటే చక్కగా ఉండడం సరళరేఖ లాంటిది కాదు.. మీకు తెలిస్తే సరేగాని తెలియకపొతే గూగులమ్మ ఉందిగా!).. ఇలా ఎవరికి తోచినట్టు వారు తగులుకున్నారు. ఏంటో ఈ కాలం బ్యూటీలు.. ఒక సినిమాలో కాజల్ ను అక్కడ నొక్కింది ఒక బ్యూటీ. ఉమంగ్ ఫెస్టివల్ లో మాధురిపైన అక్కడే చెయ్యేసింది మరో బ్యూటీ.. ప్రపంచమంతా దాని చుట్టూ తిరుగుతున్నట్టుంది..!