Begin typing your search above and press return to search.
పార్టీలకు తూచ్ అంటున్న ఎన్టీఆర్
By: Tupaki Desk | 21 May 2017 5:32 AM GMTసెలబ్రిటీలు గ్రాండ్ పార్టీలు ఇవ్వడం కామన్. కొందరు స్టార్స్ ఇచ్చే పార్టీలు అయితే.. అటెండ్ అయిన వాళ్లకు లైఫ్ టైం మెమరీస్ గా కూడా ఉండిపోతాయి. ఆ రేంజ్ పార్టీలతో అలరించే స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. 20 ఏళ్లు నిండకుండానే స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు.. ఇప్పుడు 34 సంవత్సరాల వయసు.
కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తాయి. ఇది ఎవరికి అయినా తప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన బిహేవియర్ లో మార్పులు చూపించేస్తున్నాడు. ఫ్యామిలీ మెంబర్ అయ్యాక.. ముఖ్యంగా తండ్రి అయ్యాక ఎన్టీఆర్ కెరీర్ రేంజ్ మారిపోయింది. అభయ్ రామ్ పుట్టినప్పపటి నుంచి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేకుండా కెరీర్ దూసుకుపోతోంది. మరోవైపు కొడుకు కూడా పెద్దోడు అయిపోతున్నాడు. జూలై నాటికి అభయ్ రామ్ వయసు 3 నిండుతుంది. దీంతో ఇకపై తాను పార్టీలకు దూరం అవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు ఎన్టీఆర్.
'నేను ఇపుడు మరింత బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను. తను నన్ను ఫాలో అవుతున్నాడు. క్లోజ్ గా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తనకు నేను ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగలదలచుకోలేదు. రీసెంట్ గా తనను నువ్వు ఎందుకు పుట్టావ్ అని అడిగితే.. నాన్న కోసం అని చెప్పాడు. ఆ మాట నాలో ఎన్నెన్నో మార్పులకు కారణమైంది. వాటిలో ఒకటి ఇకపై పార్టీలకు దూరంగా ఉండడం' అని చెప్పాడు ఎన్టీఆర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/