Begin typing your search above and press return to search.
గ్యారేజ్ మేకింగ్ కి బాలీవుడ్ స్టైల్
By: Tupaki Desk | 28 Aug 2016 6:23 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన జనతా గ్యారేజ్.. సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఎన్టీవోడి సినిమా ఎప్పుడొచ్చినా క్రేజ్ విపరీతంగానే ఉంటుంది కానీ.. ఇప్పుడు దాన్ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లేందుకు చాలానే స్కెచ్ లు వేశారు. అటు సమంత అందచందాల నుంచి.. ఇటు కాజల్ ఐటెమ్ సాంగ్ కి సంబంధించిన పిక్స్ వరకూ నెట్ లో దర్శనమిచ్చేస్తున్నాయి.
ఇక మేకింగ్ వీడియోలతో మరింత క్యూరియాసిటీ కలిగించేందుకు ప్లాన్ చేసింది జనతా గ్యారేజ్ యూనిట్. ఈ సినిమాకి గతంలోనే మేకింగ్ వీడియో ఇచ్చారు కానీ.. ఇప్పుడా వీడియోకి సంబంధించిన ఫుల్ వెర్షన్ రిలీజ్ చేశారు. ఇది దాదాపుగా ఓ షార్ట్ ఫిలిం అనే రేంజ్ లో ఉంటుంది. 20 నిమిషాలకు పైగా డ్యూరేషన్ తో సినిమాకి సంబంధించి కీలకమైన ప్రతీ వ్యక్తితో మాట్లాడించేశారు.. అనుభవాలను షేర్ చేసుకున్నారు.
ఒక మేకింగ్ వీడియోకి కూడా.. సినిమాకి పడ్డ రేంజ్ లో ఎండ్ టైటిల్ కార్డ్స్ వేశారంటే.. దీనిమీద ఎంతమంది వర్క్ చేశారో అర్ధమవుతోంది. ఇన్నాళ్లూ ఇలాంటి కల్చర్ బాలీవుడ్ లోనే కనిపించేది. జనతా గ్యారేజ్ పబ్లసిటీ కోసం బాలీవుడ్ నుంచి కూడా జనాలను దింపిన సంగతి తెలిసిందే. అందుకే ఇలా ప్రచారంలో కొత్త కొత్త పద్ధతులు వర్కవుట్ చేసేస్తున్నారు.