Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ప్రేమతో 2 మిలియన్లు కొట్టేస్తాడా?
By: Tupaki Desk | 17 Jan 2016 11:30 AM GMTఇప్పటివరకు ఒకటే పంథాలో దూసుకుపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ''నాన్నకు ప్రేమతో'' సినిమాతో పంథా మార్చేశాడు. ఒక్కసారిగా తానంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రయత్నం ఫలితం 2 మిలియన్ డాలర్ క్లబ్ అని చెప్పొచ్చా?? పదండి చూద్దాం.
ఈరోజు ముగిసే సరికి ఎన్టీఆర్ షుమారు 1.4 మిలియన్ల డాలర్లు గ్రాస్ వసూళ్లను అమెరికాలో రాబట్టేస్తున్నాడు. అంటే ఈ ట్రిప్పుతో ఇప్పటివరకు మనోడు అమెరికాలో అత్యధికంగా వసూలు చేసిన తన సినిమాలు బాద్షా (1.2 మిలియన్), టెంపర్ (1.05 మిలియన్ డాలర్లు) కలెక్షన్లను అధిగమించేశాడు. అసలు ఈ వేడి చూస్తుంటే.. ఖచ్చితంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి వెళ్లిపోతాడేమో అనిపిస్తోంది. ఇప్పటివరకు 2 మిలియన్ దాటి రెండే తెలుగు సినిమాలు వసూలు చేయగలిగాయి. ఒకటి బాహుబలి, రెండోది శ్రీమంతుడు. మరి ఎన్టీఆర్ కొట్టేస్తాడా?
సుక్కూ తీసిన కంటెంట్ తాలూకు కిక్.. ఎన్టీఆర్ కొత్త లుక్ లోని ఎనర్జీ.. అన్నీ కలసి నాన్నకు ప్రేమతో సినిమాకు బాగానే ప్లస్ అవుతున్నాయి.