Begin typing your search above and press return to search.
బాబాయ్ 100కి.. అబ్బాయ్ విషెస్ ఏవి?
By: Tupaki Desk | 23 April 2016 4:16 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి ముహూర్తం షాట్ కు.. సినీ రాజకీయ దిగ్గజాలు అనేక మంది హాజరయ్యారు. బాలయ్య ప్రయత్నాన్ని, చారిత్రక చిత్రం తెరకెక్కించాలన్న ఆలోచనతోపాటు.. వందో సినిమా చేస్తున్న తరుణంలో బోలెడన్ని అభినందనలు కురిపించారు.
అయితే.. బాబయ్ ఇలాంటి రేర్ ఫీట్ అందుకుంటున్న తరుణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఒక్క కామెంట్ కూడా లేదు. చిరంజీవి - వెంకటేష్ లాంటి సినీ ప్రత్యర్ధులను ఆహ్వానించిన బాలయ్య.. అబ్బాయ్ ఎన్టీఆర్ ని పిలవలేదా అనుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ వైపు నుంచి కూడా అభినందనలు తెలుపుతూ కనీసం ఒక్క ట్వీట్ కూడా రాలేదు. కళ్యాణ్ రామ్ అయినా విషెస్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు కానీ.. ఎన్టీఆర్ అది కూడా చేయలేదు.
బాబాయ్ తో ఎలాంటి విబేధాలు లేవని ఎన్టీఆర్ పబ్లిక్ గానే చాలాసార్లు చెప్పాడు. అయితే.. ఇలాంటి అరుదైన సందర్భాల్లో కనీసం విషెస్ చెప్పకపోవడంతో.. వీరిద్దరి మధ్యా ఖచ్చితంగా ఏదో ఉందనే అభిప్రాయం ఇంకా బలపడింది.