Begin typing your search above and press return to search.

న్యూడ్ ఫోజ్: వేసవి పాడే పాట కావచ్చు!

By:  Tupaki Desk   |   8 April 2022 5:04 AM GMT
న్యూడ్ ఫోజ్: వేసవి పాడే పాట కావచ్చు!
X
శ‌ర్మా సిస్ట‌ర్ గా ఫేమ‌స్ అయిన ఐశా శ‌ర్మ హాట్ దుమారం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టెంప్టింగ్ ఫోజుల‌తో అగ్గి రాజేయ‌డం లో ఐశా వేగం అసాధార‌ణ‌మైన‌ది. స్కిన్ టైట్ దుస్తుల్లో..పొట్టి నిక్క‌ర్ల‌లో..చినిగిన డిజైన‌ర్ దుస్తుల్లో ఐశా మంట‌ల‌కి ఎవ‌రైనా ఆహుత్వాల్సిందే. తాజాగా బ్యూటీ ఈసారి ఏకంగా న‌గ్నంగానే కెమెరాకి ఫోజులిచ్చి షాకిచ్చింది.

ఇన్ స్టానే షేక్ చేసే ఓ ఘాటైన ఫోటోతో అభిమానులకు డ‌బుల్..ట్రిపుల్ ట్రీట్ ఇస్తోంది. బాత్రూమ్ లో ష‌వ‌ర్ కింద స్నానం చేస్తోన్న ప్ర‌యివేట్ ఫోటోని ప‌బ్లిక్ చేసేసింది. ఒంటిపై ఎలాంటి క్లాత్ లేకుండా వీపు అందాల‌తో మ‌తులు చెడగొడుతుంది.

హెయిర్ మొత్తం ద‌గ్గ‌ర‌కి కుదించి సిగ‌ముడి వేసి ర‌బ్బ‌ర్ బ్యాండ్ వేసేసింది. ఆపై ఎద అందాల్ని రెండు చేతుల‌తో దండ‌లు క‌ట్టి కవ‌ర్ చేసింది.

ఆ పై ష‌వ‌ర్ ష‌వ‌ర్ జ‌ల్లుల క్రింద‌ నుంచుని క్యామ్ కి ఫోజులిచ‌ల్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫోటోని ఉద్దేశించి త‌న‌లోని పోయిట్రీని సైతం బ‌య‌ట‌కు తీసింది. "నేను మరచిపోలేని ముఖం కావచ్చు.." ఆనందం లేదా విచారం యొక్క జాడ నా నిధి కావచ్చు.." లేదా "నేను చెల్లించాల్సిన ధర కావచ్చు".. "ఆమె వేసవి పాడే పాట కావచ్చు".. "శరదృతువు తెచ్చే చలి కావచ్చు".. "వంద రకాలుగా ఉండవచ్చు".. "ఒక రోజు కొలత లోపల" ఇలా అంటూ త‌నలో దాగిన క‌వ‌యిత్రీని త‌ట్టి లేపింది.

బాలీవుడ్ బ్యూటీ నేహాశ‌ర్మ సిస్ట‌ర్ ఐశా శ‌ర్మ ప్రోఫెష‌న‌ల్ కెరీర్ అక్క జీవితంలా ఇంకా స్పీడ్ అందుకోలేదు. చ‌దువు పూర్తిచేసు కుని ఐశా మోడ‌లింగ్ రంగంలోకి అడుగు పెట్టి అటుపై క్యాలెండ‌ర్ గాళ్ల్ గా వెలిగినా అమ్మ‌డికి అవ‌కాశాలు అంత‌గా రాలేదు. దీంతో పాప్ ఆల్బ‌మ్స్ లోనూ అందాలు విందు చేసింది. ఈ నేప‌థ్యంలో `స‌త్య‌మేవ జ‌య‌తే` లో ఛాన్స్ అందుకుంది.

కానీ కెరీర్ మాత్రం స్పీడ్ అందుకోలేదు. దీంతో సిస్ట‌ర్ నేహా శ‌ర్మ రంగంలోకి దిగింది. చెల్లెల్ని కాస్త షెన‌ప్ చేయాల‌ని కొన్ని ర‌కాలు టిప్స్ ఇచ్చింది. కొన్ని నెలలుగా నేహాశ‌ర్మ అయేషా కెరీర్ విష‌యంలోనే కాన్సంట్రేట్ చేసి ప‌నిచేస్తోంది.అవ‌కాశాలు ఇప్పించాల‌ని త‌నకున్న ప‌రిచ‌యాల్ని కూడా వాడుతున్న‌ట్లు ఇటీవ‌లే బాలీవుడ్ మీడియా లో క‌థ‌నాలొచ్చాయి.