Begin typing your search above and press return to search.
చీర కట్టి ఇప్పటికి మతులు పోగొడుతుంది
By: Tupaki Desk | 12 Sep 2022 5:58 AM GMT1990 ల్లో రమ్యకృష్ణ హీరోయిన్ గా ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లైనా కూడా రమ్యకృష్ణ బిజీగానే ఉంది. అప్పట్లో హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తే ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మగా, అత్తగా మెప్పించే ప్రయత్నం చేస్తుంది.
అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె ఫోటోలను చూస్తే మళ్లీ హీరోయిన్ గా మారనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రమ్యకృష్ణ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చీర కట్టు ఫోటోలు షేర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అందాల రమ్యకృష్ణ ఈ వయసులోనే ఇలా ఉంటే అప్పుడు ఇంకెలా ఉండేదో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.
తాజాగా చీర కట్టు లో ఉన్న ఫోటోలతో మరోసారి యూత్ ఆడియన్స్ ను కట్టి పడేసింది. చీర కట్టి ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ నడుము నాభి అందాలను చూపించడం.. క్లీవేజ్ షో చేయడం చేస్తూ ఉంటారు. కానీ రమ్యకృష్ణ అలా చేయకుండానే మతులు పోగొడుతుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ తెగ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.
ఆకట్టుకునే లుక్ ఆమె సొంతం... మంచి ఫిజిక్ ఆమెకే సాధ్యం. ఇలాంటి రమ్యకృష్ణ ఈ చీర కట్టులో అది కూడా కనిపించి కనిపించకుండా క్లీవేజ్ షో తో కవ్విస్తూ ఉంటే అంకుల్ కూడా ఆహా అంటూ ఉంటారు. ఈమె యొక్క అందాల విందు ముందు ముందు మరింత పెరగాలని ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈమె చేస్తున్న పాత్రలు కాకుండా అంతకు మించి అన్నట్లుగా ఉండాలని ఈ ఫోటోలు చూసిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.