Begin typing your search above and press return to search.
పద్మావతిపై అస్సలు ప్రభావమే లేదు
By: Tupaki Desk | 3 May 2017 4:42 AM GMTరాజమౌళి ఎపిక్ ధృశ్య కావ్యం విడుదలయై 4 రోజులు అవుతోంది. ఇండియా మొత్తం బాక్స్ ఆఫీసు కలెక్షన్లు ఎవ్వరి ఉహకు అందనంత ఎత్తుకు చేరింది. ఇప్పటి వరకు ఎన్ని బెంచ్ మార్క్ లు ఉన్నాయో అవిఅన్నీ చెల్లాచెదురు చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాహుబలి ప్రభావం ఇతర పెద్ద పెద్ద ఎపిక్ మూవీస్ మీద పడుతోంది తెలుసా!!
అదిగో బాహుబలి ఘనవిజయం ప్రభావం ఇప్పుడు బాలీవుడ్ గొప్ప పేరున్న డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న పద్మావతి పై పడింది. బాహుబలి చేసిన బిజినెస్ చూసి తను కూడా అంతా రేంజ్ బడ్జెట్ పెట్టి అంతకంటే గొప్ప కలెక్షన్లు చేయొచ్చని ఫీలైన భన్సాలీ.. బడ్జెట్ పెంచి సినిమా తీద్దామాని నిర్ణయం తీసుకున్నాడని ఒక రూమర్ వచ్చింది. 160 కోట్లు తో పద్మావతిని నిర్మిస్తునట్లు గతంలో చెప్పగా.. ఇప్పుడు అది 200 కోట్లుకు పెంచారని బాలీవుడ్ మొత్తం టామ్ టామ్ చేస్తున్నారు.
ఇదే మాట పద్మావతి నిర్మాణ సంస్థను అడిగితే.. ''ఇటు వంటి వార్తలు వినే ఓపిక మాకు లేదు. అవన్నీ ఉత్తిమాటలే. అసలు 160 కోట్ల తో నిర్మిస్తునట్లు మీకు ఎవ్వరూ చెప్పారు?? అది కూడా అబద్ధం'' అని కొట్టిపారేశారు. పైగా రాజమౌళే స్వయంగా నేను భన్సాలీ తీసిన బాజీరావ్ మస్తానీ చూసి బాహుబలి 2లో కొన్ని మార్పులు చేశాను అని చెప్పినప్పుడు.. భన్సాలీ చాలా ప్రౌడ్ గా ఫీలైయుంటాడు. అందుకే పద్మావతిని తను అనుకున్టన్లే తెరకెక్కిస్తూ ఉండొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/