Begin typing your search above and press return to search.
మోడీని చంపేస్తానంటూ సింగర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 Oct 2019 9:07 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోడీపై గతంలో పాక్ సింగర్ రబీ పిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మోడీని తాను పెంచుకుంటున్న పాములకు మరియు మొసలికి ఆహారంగా వేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కశ్మీరీ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు నిన్ను ఎన్ని సార్లయినా చంపేందుకు నేను సిద్దంగా ఉన్నాను. నరకంలో నీవు చావడానికి సిద్దంగా ఉండూ అంటూ ట్వీట్ చేసింది. నేను పెంచుకునే నా స్నేహితులు నిన్ను వింధు బోజనంగా చేసేందుకు ఎదురు చూస్తున్నారు అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సింగర్ రబీ మరోసారి సంచలన పోస్ట్ పెట్టింది.
సోషల్ మీడియాలో ఈమె సూసైడ్ బాంబ్స్ జాకెట్ ను ధరించిన ఫొటో పోస్ట్ చేసింది. నాకు నిన్ను చంపేయాలని ఉంది అంటూ ట్వీట్ చేసింది. రబీ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇండియన్స్ ట్విట్టర్ లో రబీ పిర్జాదాపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. మీలో మానవత్వం మంట కలిసిందని మరోసారి నీవు నిరూపించావు. పాకిస్తాన్ ఉగ్రదేశం అంటూ నీవు పెట్టిన ఈ పోస్ట్ తో ప్రపంచానికి మరోసారి తేటతెల్లమయ్యింది.
ఇది పాకిస్తానీల సాంప్రదాయ డ్రస్. ప్రతి ఒక్కరు ఇలా సూసైడ్ డ్రస్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. నీవు కూడా వేసుకున్నావా అంటూ కొందరు ఎద్దేవ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో ఫేమస్ అవ్వడానికి ఈ అమ్మడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కశ్మీరీలపై ఈమెకు ఉన్నది ప్రేమ కాదని ఇండియాపై కోపం అని కొందరు సోషల్ మీడియా ద్వారా రబీని విమర్శిస్తున్నారు.