Begin typing your search above and press return to search.
నమ్మిన హీరోని పక్కన పెట్టేయడం సరి కాదేమో!
By: Tupaki Desk | 14 March 2020 2:30 AM GMTఒక సినిమాకి కమిటయ్యాక మళ్లీ మాట మార్చి వేరొక సినిమా చేయడం అంటే పరిశ్రమ వర్గాల్లో అది వాడి వేడి చర్చకు తావిస్తుంది. తొలుత నాగచైతన్యకు కమిటైన పరశురామ్ తిరిగి మహేష్ నుంచి పిలుపు అందడంతో మనసు మార్చుకున్నాడని .. చైతన్య సినిమాని పక్కన పెట్టి పూర్తిగా మహేష్ స్క్రిప్టుపై పని చేస్తున్నాడని తాజాగా ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం చైతన్య - 14 రీల్స్ ప్లస్ మూవీని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారా లేదా? అని ప్రశ్నిస్తే.. దీనికి సరైన ఆన్సర్ రావడం లేదు. ఇక మహేష్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు పరశురామ్ నిర్మొహమాటంగా చైతూ సినిమాని పక్కన పెట్టాడని చెబుతున్నారు. అయితే 14 రీల్స్ ప్లస్ కి ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం తదుపరి ఓ సినిమా తప్పక చేస్తానని అంటున్నాడట. ఇక ఇప్పటికే మహేష్ - మైత్రి సినిమా కోసం స్క్రిప్టు రచయితల తో కలిసి పని చేస్తున్నాడని తెలుస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ.. ఇలా ఒక హీరోకి కమిట్ మెంట్ ఇచ్చేశాక.. నిర్మాణ సంస్థ పని మొదలెట్టాక పరశురామ్ ఇలా చేయడం కరెక్టేనా? ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కమిట్ మెంట్ ఇంపార్టెంట్ కదా? అని అంటున్నారు. అయితే 14 రీల్స్ ప్లస్ వాళ్లకు ఇది ముందే తెలిసే అవకాశం ఇచ్చారా? అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ కోసం ఏడాది కాలంగా పరశురామ్ వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల డైలమాల నడుమ పైడిపల్లితోనే మహేష్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారమైంది. కానీ చివరి నిమిషంలో పైడిపల్లి స్క్రిప్టును పక్కన పెట్టిన మహేష్ పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందుకే పరశురామ్ కూడా అటూ ఇటూ ఊగిసలాడాల్సి వచ్చిందన్నమాట.