Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ప్రియాంక చెల్లి.. ఓ హాట్ బుల్లి
By: Tupaki Desk | 4 April 2020 7:10 AM GMTహిందీ సినిమాలు చూసేవారికి పరిణీతి చోప్రా పేరు తెలిసే ఉంటుంది. వారికి పరిణీతి నేపథ్యం గురించి ఎటువంటి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు. అయినప్పటికీ కొందరు టాలీవుడ్ ప్రియుల కోసం చెప్పుకోక తప్పదు. ప్రియాంక చోప్రాకు కజిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతి 'ఇష్క్ జాదే'.. 'శుద్ద్ దేశి రొమాన్స్'.. 'హసీ తో ఫసీ'.. 'గోల్ మాల్ ఎగైన్'.. 'కేసరి' లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. పరిణీతి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంచెం బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సిసలైన బాలీవుడ్ సింగారంలా జీరో సైజు వయ్యారాన్ని ఒలకబోస్తూ.. ప్రియాంకకు చెల్లి అనిపిస్తుంది.
హాట్ ఫోటోషూట్లు చెయ్యడం..సోషల్ మీడియాలో మంటపెట్టడం ఈ బ్యూటీకి ఓ ఫేవరెట్ హాబీ. అందుకే ఈ భామకు ఇన్స్టాలో 25 మిలియన్లకి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఈ మధ్య అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు కాబట్టి ఈ భామ కూడా లాక్ డౌన్ లోనే ఉంది. కొత్త ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చేయకపోవడంతో అభిమానులు కాస్త అప్ సెట్ అయ్యారు. అలా అని ఊరుకోకుండా పరిణీతి పాత ఫోటోలు తీసి వాటిని మహా ప్రసాదంగా భావిస్తూ వైరల్ చేస్తూ.. లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగ పరుస్తున్నారు. ఈ పైన ఉన్న ఫోటో విషయమే తీసుకుంటే హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సహజంగా భామలకు వీ నెక్ లు పెడుతూ ఉంటారు. ఇది మాత్రం S నెక్ లేదా ఆర్టిఏ ఆఫీస్ వాళ్ళు టెస్ట్ లు పెట్టే సమయంలో చూసిన కఠినమైన సిగ్నల్స్ తరహాలో హెయిర్ పిన్ బెండ్ లాగా కనిపిస్తోంది.. అసలు డిజైనర్ ఎవరో గాని.. కరోనా లేని కాలంలోనే.. ఇలాంటి కళాత్మక ఐడియాలు వస్తాయి.
ఇక పరిణీతి ఫేస్ లో ఎక్స్ ప్రెషన్.. హెయిర్ స్టైల్ అన్ని కిరాక్ అని చెప్పక తప్పదు. ఒప్పుకోక తప్పదు ఒప్పుకోని వాళ్లను ఒప్పించక తప్పదు. ఇక సినిమాల విషయానికి వస్తే పరిణీతి ప్రస్తుతం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. 'సైనా'.. 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రాల్లో నటిస్తోంది.