Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాట్ బ్యూటీ థండర్ థైస్.. !

By:  Tupaki Desk   |   8 Sep 2019 12:18 PM GMT
ఫోటో స్టొరీ: హాట్ బ్యూటీ థండర్ థైస్.. !
X
హిందీ సినిమాలు చూసేవారికి పరిణీతి చోప్రా పేరు పరిచయమే ఉంటుంది. దాదాపు డజనుకు పైగా సినిమాల్లో నటించిన పరిణీతి ఫిల్మోగ్రఫీలో మంచి హిట్లు కూడా ఉన్నాయి. ఈ భామ గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రాకు కజిన్ అనే సంగతి కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతర బాలీవుడ్ హీరోయిన్ల తరహాలోనే ఈ భామ కూడా సోషల్ మీడియాను షేక్ చేయడంలో స్పెషలిస్టు.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "డే ఆఫ్ = ఫోటో సెషన్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పరిణీతి ఉద్దేశం శెలవు రోజు ఫోటోలతో సరిపోతుంది అనేమో! ఫోటోలో పరిణీతి ఒక హోటల్లో కూర్చొని నవ్వుతూ ఉంది. బ్లాక్ కలర్ లో ఉండే లాంగ్ కోట్ ధరించి కాలిపై కాలు వేసుకొని కూర్చుంది. ప్యాంట్ ధరించకపోవడంతో పరిణీతి కాళ్ళు.. ఆమె పట్టులాంటి చర్మం బయటపడ్డాయి. ఇక పరిణీతి స్టైలింగ్ కూడా అల్ట్రా మోడరన్ గా ఉంది. కళ్ళకు గాగుల్స్.. చేతివేళ్ళకు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి భారీ స్పందన దక్కింది. "ప్యారీ పరీ'.. "థండర్ థైస్".. "సెక్సీ లెగ్స్.. స్టన్నింగ్ స్మైల్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే పరిణీతి ప్రస్తుతం 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. ' భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'.. 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్' చిత్రాల్లో నటిస్తోంది.