Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: స్వీమ్ సూట్ లో మెరుస్తోంది
By: Tupaki Desk | 3 May 2018 6:59 AM GMTప్రియాంక చోప్రా చెల్లిగా సినిమాల్లోకి వచ్చినా తనదైనా నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పరిణీతి చోప్రా. మొదట్లో ముద్దుగా బొద్దుగా ఉండే పరిణితి కాస్తా చాలా కష్టపడి స్లిమ్ లుక్కులోకి వచ్చింది. బొద్దుగా ఉన్నప్పుడే చాలా సెక్సీలుక్స్ తో కుర్రాళ్ల మతులు పొగొట్టిన ఈ చిన్నది... సన్నబడ్డాక ఊరుకుంటుందా... ఇదిగో ఇలా చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఓ ఆటాడుకుంటోంది.
తాజాగా ఓ స్వీట్ సూట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది పరిణీతి చోప్రా. ‘స్పీడో’ అనే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన బ్రాండ్... మన దేశంలో తన బ్రాండ్ ప్రచారానికి ఈ చిన్నదాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో ఉబ్బితబ్బిబవుతున్న పరిణీతి... ఇదిగో ఇలా స్వీమ్ సూట్ వేసుకుని హాట్ హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలు అస్సలు కనిపించకుండా టాప్ కప్పేసిన పరిణితా... అబ్బాయిలు ఫీల్ అవుతారనేమో కింద పొట్టి షార్ట్ మాత్రమే వేసుకుంది. తన పొడవాటి కాళ్లు క్లియర్ గా కనిపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తున్నాయి. నడుమైతే మామూలుగా లేదు. అమ్మడిగా ఇలా డైరెక్టుగా చూస్తే పాపం... కుర్రాళ్లకు నిద్ర పట్టడం కష్టమే.
‘స్వీడో బ్రాండ్ కి అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఈ బ్రాండ్ వేసుకునే స్వీమ్మింగ్ చేసేదాన్ని...’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫోటో పోస్టు చేసింది పరిణీత. బ్రాండ్ అంబాసిడర్ కనుక త్వరలో ఈ యాడ్ టీవీల్లో రానుంది కూడా. కాబట్టి పరిణితీ అందాలను బుల్లితెరపై ఆస్వాదించేందుకు సిద్ధం కండి.