Begin typing your search above and press return to search.
మాల్దీవుల్లో మంటలు పెడుతున్న పరిణీతి
By: Tupaki Desk | 27 Sep 2021 12:30 AM GMT18 ఏళ్ల వయసులో తొలి ముద్దు.. ఓ హీరోతో ప్రేమ.. డేటింగ్ సీక్రెట్స్ ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆ తరువాత వరుస హాట్ ఫొటో షూట్ లతో నెటిజన్స్ ని హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పరిణీతి షేర్ చేసిన హాట్ ఫోటో ఇన్ స్టాని హీటెక్కించేస్తోంది. రెడ్ కలర్ స్విమ్ సూట్ లో పరిణీతి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్లిన పరిణీతి చోప్రా బీచ్ సమీపంలో వున్నరిసార్ట్ లో హొయలు పోతూ స్విమ్ సూట్ లో మెరిసింది. తను షేర్ చేసిన ఫొటోకు `సన్ బర్న్ట్` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదే క్యాప్షన్ కు మిర్చీ ఎమోజీని జత చేసింది. ఇంటర్ కాంటినెంటల్ రిసార్ట్ తీరంలో బికినీలో ఎంజాయ్ చేసిన పరిణీతి ప్రస్తుతం ఇన్ స్టాని హీటెక్కిస్తోంది.
పరిణీతి ఇటీవల బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన `సైనా` చిత్రంలో సైనాగా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ఆదరణని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రిబు దేశ్ గుప్త మూవీలో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
విమర్శలకు కౌంటర్ నిరూపించడమే
ఎన్నో పరాజయాలతో విమర్శల్ని ఎదుర్కొన్న పరిణీతి వాటి నుంచే నేర్చుకుని ఇప్పుడు అన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పారీ తన కెరీర్ ను రైజింగ్ గానే ప్రారంభించి కొన్ని హిట్ లను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడంతో సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించలేక చతికిలబడింది. అయితే గత రెండు నెలల్లో పరిణీతి నటించిన మూడు చిత్రాలు ప్రశంసలను అందుకున్నాయి. తన నటనకు మంచి పేరొచ్చింది.
నువ్వు నీ బెస్ట్ ఇవ్వలేదు! అని ప్రజలు పదే పదే అడుగుతుంటే వినీ వినీ విసిగిపోయానని.. నీరసించానని పారీ ఆవేదన చెందింది. పరిణీతి కెరీర్ లో ఫ్లాప్ ల వాటా పెద్దదే అయినా ఇటీవల నెమ్మదిగా కోలుకుంటోంది. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రంలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు `సందీప్ P ర్ పింకీ ఫరార్` చిత్రంలో నటనకు మంచి సమీక్షలను అందుకుంది.
ఇటీవలి ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ..``నేను ఎప్పుడూ నా వంతు కృషి చేశానని.. అయితే ఎంచుకున్న ప్రాజెక్టులు నా నటనా సామర్థ్యాన్ని ఉత్తమంగా ప్రదర్శించడానికి అవకాశం కల్పించేవి కావని పారీ అన్నారు. నిరూపించుకునేందుకు స్కోప్ లేదని తెలిపారు.
మీకు ప్రతిభ ఉంటే.. ఆ ప్రతిభను బయటకు తీసుకురాగలిగితే అది ఒక నటి సాధించిన అతిపెద్ద ఘనత. ప్రతిభావంతులైన నటులు చాలా మంది ఉన్నారు. కానీ దానిని ప్రదర్శించడానికి మంచి స్క్రిప్ట్ దొరకదు. ప్రతిభావంతులు అని చెప్తూనే ఉంటారు. కానీ పైకి ఎదగలేరు. ఇది చాలా దురదృష్టకర పరిస్థితి. నా కెరీర్ ఆరంభం మంచి అకాశాలే వచ్చాయి. సినిమాలు హిట్టయ్యాయి. అవార్డులు వచ్చాయి. నాకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైన సినిమాల్లో నా నటనా నైపుణ్యాలను ప్రశ్నించారు.. అని పరిణీతి గత ఇంటర్వ్యూలో చెప్పారు. కథానాయికగా ఎదగాలంటే చాలా అవస్థలను దాటాలని వాటన్నిటినీ దాటుకుని ఒక్కో మెట్టు ఎక్కుతున్నానని పరిణీతి వెల్లడించారు.