Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఈ పెళ్లి కూతురు చాలా హాట్
By: Tupaki Desk | 7 March 2016 5:28 AM GMTబాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందరి అంచనాలను దాటేసింది. బొద్దుగా ఉందనే మాటలు ఈమెను బాగా డిజప్పాయింట్ చేసినట్లున్నాయి. అందుకే ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని స్లిమ్ అయిపోవడం స్టార్ట్ చేసింది. తను సన్నబడ్డ ఒకటీ అరా ఫోటోలను ఈ మధ్య సోషల్ నెట్ వర్క్ లలో పోస్ట్ చేసినా.. అమ్మడి అసలు అందం ఇప్పుడు బయటపడింది. ఇంకొన్నాళ్లు ఆగితే అసలు నా టార్గెట్ ఏంటో చూపిస్తానని చెప్పిన పరిణీతి.. ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో దర్శనమిస్తోంది.
హార్పర్స్ బజార్ మేగజైన్ మార్చ్ ఎడిషన్ కవర్ పేజ్ ఎక్కింది పరిణీతి చోప్రా. ఈ కవర్ పై పరిణీతిని చూస్తే.. ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. గతంలో కనపడ్డ బొద్దు భామతో కంపేర్ చేసుకుని, ఆమెఈమె ఒకటేనా అని పోల్చుకోవాల్సిందే. అంతగా మారిపోయిందీ సుందరాంగి. న్యూ జనరేషన్ పెళ్లి కూతురు అవతారంలో హాట్ పోజిచ్చి రెచ్చిపోయింది.
గతంలో పరిణీతి చోప్రాను చూసినవాళ్లెవరైనా.. తను క్లీవేజ్ షో చేస్తుందని చెబితే నవ్వుకునేవారు. కానీ ఇప్పుడలాంటి విమర్శలకు ఏ మాత్రం స్కోప్ లేదు. ఇప్పటి అందాల భామలకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఇంకా చెప్పాలంటే వాళ్లని దాటి మరో రెండడగులు ఎక్కువగానే సెక్సీ ఫిగర్ గా మారిపోయింది పరిణీతి. ఇక నుంచి ఈమె అందాలను కూడా విచ్చలవిడిగా చూసేందుకు ఆడియన్స్ సిద్ధమైపోవచ్చు.