Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : బీచ్ లో అందాల దరహాసం
By: Tupaki Desk | 3 Nov 2022 2:30 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణితీ చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వయసు పెరుగుతున్నా కొద్ది ఈ అమ్మడు మరింత అందంగా తయారు అవుతుందా అన్నట్లుగా ఆమె ఫోటోలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ముద్దుగుమ్మ పరిణితి చోప్రా 2011సంవత్సరంలో లేడీస్ వర్సెస్ రాఖి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి మొదలుకుని ప్రతి సినిమా లో కూడా తన అందాలను ఆరబోస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంది. స్కిన్ షో చేయడం తో పాటు కొన్ని సినిమాల్లో తన నటన ప్రతిభతో మెప్పించింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ పరిణితి చోప్రా ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. రెండు షూటింగ్ దశలో ఉండగా మిగిలిన సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ బీచ్ అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ బీచ్ లో అలా నీళ్లలో కూర్చుని గట్టిగా నవ్వుతున్న పరిణితి చోప్రా ను చూస్తూ ఉంటే అందం నవ్వినట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో కదా అంటూ కొందరు సౌత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.