Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వామ్మో ఇంత సెక్సీగా మారిందా
By: Tupaki Desk | 9 Dec 2015 4:20 PM GMTబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి కజిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది పరిణీతి చోప్రా. పెర్ఫామెన్స్ పరంగా ఎంత పేరు సంపాదించినా.. బాగా బొద్దుగా ఉండే బాడీ కావడంతో.. చబ్బీ బ్యూటీ అనే వెటకారం కూడా బాగానే ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఇష్క్ జాదే, హసీ తో ఫసీ, దావత్ ఇ ఇష్క్ వంటి సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్ ని చేశాయి. కొన్ని నెలలుగా మీడియాలో పెద్దగా దర్శనమివ్వడం మానేసింది ఈ సుందరి. లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ రిలీజ్ చేసి.. ఇదీ అసలు మారడం అంటే.. కొన్ని పిక్చర్స్ పోస్ట్ చేసింది. వీటిని చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవాల్సిందే. ఇంకా చెప్పాలంటే.. ఫ్లాట్ గా పడిపోవాల్సిందే. కారణం స్లిమ్ అవడమే కాదు.. ఫిట్ గా మారిపోయింది పరిణీతి.
అంత బొద్దుగా ఉండే శరీరాన్ని తగ్గించుకోవడానికి.. బాగానే కష్టపడింది. ఆ కష్టాన్ని ప్రతిఫలించేలా ఫోటో సెషన్ కూడా చేసింది. లావుగా ఉండే పరిణీతి.. ఇప్పుడు స్పోర్టీ లుక్ తో సెక్సీ బాడీతో దర్శనమిచ్చేస్తోంది. ఇంత హాట్ బాడీతో.. ఇప్పుడు పరిణీతి ఆన్ స్క్రీన్ చేయబోయే విన్యాసాలు తలుచుని, ఇప్పటికే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.