Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వాటర్లో హాట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   26 Sep 2018 10:53 AM GMT
ఫోటో స్టొరీ: వాటర్లో హాట్ బ్యూటీ
X
బాలీవుడ్ లో ఉన్న హాట్ బ్యూటీలో ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా పేరు మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మొదట్లో కాస్త చబ్బీగా ఉన్న ఈ బ్యూటీ తర్వాత ఎక్స్ట్రా కెలోరీస్ కరిగించి స్లిమ్ అవతారంలోకి మారింది. సినిమాలు ఎలాగూ ఉంటాయి గానీ... వాటితో పాటు రెగ్యులర్ గా ఫోటోషూట్స్ లో పాల్గొంటూ సోషల్ మీడియా హీటు పెంచుతూ ఉంటుంది.

తాజాగా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ అక్టోబర్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఫిలిం ఫేర్ కవర్ పేజిపై బ్లాక్ బికినీలో ఘాటుగా తయారయింది. బ్యూటీఫుల్ గా పీస్ ఫుల్ ఉన్న సముద్రపు నీటిలో నిలబడి రెండు చేతులను పైకెత్తి జుట్టును సవరించుకున్నట్టుగా పోజిచ్చింది. కసరత్తులతో అసలేమాత్రం అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఉన్న తీరైన ఒంపుసొంపులను స్టైలిష్ బికినీలో ధారపోసింది. అక్క ప్రియాంక అమెరికాకు వెళ్తే చెల్లిని ఇక్కడ ఇండియాలో నేనునున్నానంటూ ఆ లోటు తీరుస్తోంది.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే అర్జున్ కపూర్ తో రెండు సినిమాలు 'నమస్తే ఇంగ్లాండ్'.. 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చేస్తోంది. ఇక ఈరెండు కాకుండా అక్షయ్ కుమార్ చిత్రం 'కేసరి'.. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా 'జబారియా జోడి' లాంటివి లైన్లో ఉన్నాయి.