Begin typing your search above and press return to search.
నూలుపోగైనా నిలవకపోతే ఎలా?
By: Tupaki Desk | 24 Aug 2018 1:15 PM GMTపచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల..
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల
కొంగు జారితేముంది కొంటె పిల్లోడ
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడ!
`దసరాబుల్లోడు`లోని ఈ గీతాన్ని స్ఫురణకు తెస్తోంది పారి అలియాస్ పరిణీతి చోప్రా. ఈ అమ్మడు చూసేందుకు పక్కింటమ్మాయిలా కనిపిస్తుంది కానీ, ట్రెండ్స్ ని ఫాలో అవ్వడంలో ప్యారిస్ లలణామణులకే ముచ్చెమటలు పట్టించేస్తుంది. అప్పట్లో కంగారూ దేశంలో కంగారూల్నే కంగార పెట్టించింది పరిణీతి చోప్రా. అలాంటిది ఇండియాలో మామూలు యూత్‌ని వదిలిపెడుతుందా? ఇదిగో ఈ భామ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒక రకంగా యువతరం సామాజిక మాధ్యమాల్లో హాట్ డిబేట్ అవుతోంది.
గత కొంతకాలంగా సిస్టర్ ప్రియాంక చోప్రా కాబోయే వాడితో స్నేహం చేసింది. లండన్ బావగారు నిక్ జోనాస్ తో రోకా ఈవెంట్ లో చెట్టాపట్టాల్ అంటూ తిరిగేసింది. బావగారిని చాలానే పరాచికాలు ఆడింది పారి. అతడి చెప్పులు దాచేసి, చాలాసేపు తిప్పలు పెట్టింది ఈ కొంటెపిల్ల. ఇక ముంబైలో జరిగిన పీసీ నిశ్చితార్థ(రోకా) ఈవెంట్ లో పారి పూర్తిగా పిక్కలపైకి తేలిపోయిన పరికిణీ వేసుకొచ్చి గుండె గుల్ల చేసేసింది. అది పాత మాట అనుకుంటే, ఇదిగో మరోసారి వేడెక్కించే వేరొక వ్యవహారంతో మరోసారి వార్తల్లోకొచ్చింది.
ప్రస్తుతం ఈ భామ నటించిన `నమస్తే ఇంగ్లండ్` ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటోంది. అలా ఓ ఈవెంట్ కి వెళ్లిన పరిణీతి చోప్రా టాప్ జారిపోవడం చర్చకొచ్చింది. అంత టైట్ ఫిట్ వేసుకున్నా ఎందుకిలా జారిపోయింది? అంటూ కొంటె కుర్రాళ్లు తెగ ఆటపట్టిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నెటిజనం పారి వెంటపడుతున్నారు. ఇలాంటి డ్రెస్ వేసినా ఆ ఫ్యాట్ కనిపిస్తోంది చూడు! అంటూ ఏడిపించినవాడు ఒకడైతే, ఇలాంటి చెత్త డ్రెస్ లో సెక్సీగా కనపడాలనేది ఉద్ధేశమా? అని వేరొకడు కామెంట్ చేశాడు. నువ్వు వెంటనే స్టైలిష్ట్ ని మార్చాల్సిందేనంటూ వేరొకడు క్లాస్ తీస్కుంటే, స్టుపిడ్.. యూజ్ లెస్..సేమ్ లెస్ అంటూ ఇంకొకడు తిట్టిపారేశాడు. మొత్తానికి ఈ తిట్ల దండకం నావల్ల కాదు బాబోయ్ అనే రేంజులో ఉంది. ఇదివరకూ దీపిక పదుకొన్ - కరీనా లాంటి భామలకే ఈ తిప్పలు తప్పలేదు. ఒంటిపై నూలుపోగైనా నిలువనంటే కష్టం కదా! అనేది సదరు అభిమానుల ఉద్ధేశం కావొచ్చు.