Begin typing your search above and press return to search.
పవన్ ఎప్పుడూ ఇదే మాట చెప్తాడు : చిరంజీవి
By: Tupaki Desk | 12 Jan 2023 11:30 AM GMTసంక్రాంతి కానుకగా రేపటి నుండి వాల్తేరు వీరయ్య సందడి చేయబోతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పలు మీడియా సమావేశాల్లో మరియు ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యామిలీ లో ఉన్న విభేదాలపై వస్తున్న పుకార్లు మొదలుకుని పవన్ రాజకీయం వరకు చిరంజీవి పలు విషయాలపై స్పందించారు.
రాజకీయాల్లో తాను మళ్లీ యాక్టివ్ అయ్యేది లేదు అంటూనే పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యక్షంగా జనసేన పార్టీలో యాక్టివ్ అయ్యే ఉద్దేశ్యం లేదు అన్నట్లుగా చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నన్ను కానీ ఫ్యామిలీ లో ఏ ఒక్కరిని కానీ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోలేదు. తన రాజకీయాల వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ ను రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదని కూడా చిరంజీవి పేర్కొన్నారు.
రాజకీయంగా ఇంట్లో వారికి తన వల్ల సమస్యలు రాకూడదని.. ఏ సమస్య వచ్చినా కూడా తానే స్వయంగా పరిష్కరించుకుంటాను అన్నట్లుగా మాతో పవన్ కళ్యాణ్ అన్నాడని చిరంజీవి పేర్కొన్నారు. ఆ మధ్య రోజా వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ ఆమె అలా ఎందుకు మాట్లాడిందో ఆమెనే సమాధానం చెప్పాలి అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.