Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్ః అజ్ఞాతవాసి.. ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్
By: Tupaki Desk | 27 Nov 2017 7:03 AM GMTమొత్తానికి అందరూ అనుకున్నట్లే.. ఆల్రెడీ అనేక రూమర్లు వచ్చినట్లే.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పేరును ''అజ్ఞాతవాసి'' అనే ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో ఉన్న యువరాజు పాత్రను చేస్తున్నాడంటూ.. ఆ ట్యాగ్ లైన్ ద్వారా చెప్పకనే చెప్పారు.
త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ 25 సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఎట్టకేలకు బయటకొచ్చింది. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే పేరును ప్రకటిస్తూ.. చేతిలో ఐడి కార్డును తిప్పుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తరహాలో ఉన్న పవన్ ఫోజుతో ఫస్ట్ లుక్ వచ్చింది. అయితే టైటిల్ డిజైన్ కాని.. ఇటు పవన్ లుక్ కాని.. చాలా కొత్తతరహాలో అయితే లేవు. ఇవన్నీ మనం చాలాసార్లు చూసినట్లే ఉన్నాయి. కాని పవన్ ఫ్యాన్స్ మాత్రం.. రాక రాక ఫస్ట్ లుక్ రావడంతో బాగా ఎక్సయిటై దీనిని ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ చూపులు మరియు ఆటిట్యూడ్ కనిపిస్తోందంటూ వారు సంబరపడుతున్నారు. ముందులో రిలీజైన షాడో లుక్ పోస్టర్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటే.. ఈ పోస్టర్లో మాత్రం అంతగా కిక్ లేదనే చెప్పాలి.
ఇకపోతే త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు అనూ ఎమ్మానుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఆల్రెడీ అనూ గ్లామర్ కు భారీగా టాక్ వచ్చేసింది. ఇక అనిరుధ్ అందిస్తున్న మ్యూజిక కూడా అదిరిపోయేలా ఉంది. బయటకొచ్చి చూస్తే టైమేమో 3 ఓ క్లాక్ అనే పాట ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్టయిపోయింది.