Begin typing your search above and press return to search.
మహేష్-వవన్ ఫ్యాన్స్ కొమ్ము కాస్తున్నారు
By: Tupaki Desk | 7 Jan 2016 10:22 AM GMTఏదైనా సినిమా వచ్చిందంటే.. కేవలం ఒక్క హీరో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు అన్నట్లు కాకుండా.. ఈ మధ్యన చాలామంది హీరోల ఫ్యాన్లు ఇతర హీరోలకు కటౌట్ లు పెడుతూ.. వారి సినిమాలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇకపోతే ఇప్పుడు బాబాయ్ బాలయ్య డిక్టేటర్ గా వస్తుంటే.. అబ్బాయ్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అంటున్నారు. నందమూరి అభిమానులే రెండుగా చీలిపోయిన తరుణం ఇది. ఈ సమయంలో ఇతర హీరోల ఫ్యాన్లు ఎటువంటి స్టాండ్ తీసుకోనున్నారు అనేది చూడాల్సిన విషయం.
తమకు 1-నేనొక్కడినే సినిమాతో ఫ్లాపును ఇచ్చినా కూడా.. సుకుమార్ తీసిన ఆ సినిమాలో మహేష్ యాక్టింగ్ అమోఘం. అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను నెత్తిమీద పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ నాన్నకు ప్రేమతో సినిమాకు సపోర్టు ఇస్తారట. ఇప్పటికే ట్విట్టర్ లో ఆ యాంగిల్ లో హోరెత్తిస్తున్నారు. ఇక పవన్ ఫ్యాన్స్. మాస్ లెవెల్ లో వీళ్లదే రాజ్యం. ఎలాగో పవన్ తెలుగుదేశానికి ఫ్రెండ్.. బాలయ్య తెలుగు దేశానికి మెయిన్ ఫేస్.. కాబట్టి వీళ్ల సపోర్టు బాబాయ్ కే. అందుకే చాలా చోట్ల డిక్టేటర్ బ్యానర్లలో పవన్ కటౌట్ కూడా కనిపిస్తోంది. ఆ విధంగా బాగానే కొమ్ముకాస్తున్నారు.
సర్లే.. ఎవరు ఎలా సపోర్టు ఇచ్చినా కూడా.. డిక్టేటర్ ఓ 40 కోట్ల.. నాన్నకు ప్రేమతో ఓ 60 కోట్లు షేర్ తెచ్చుకోవాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన చూస్తే.. బా్లక్ బస్టర్ కు మిల్లీ మీటర్ కూడా తగ్గకుండా ఇరగదీయాలి వీళ్లు.