Begin typing your search above and press return to search.
పవన్ మరోటి కూడా మొదలుపెడుతున్నాడా..?
By: Tupaki Desk | 28 Nov 2022 2:30 AM GMTసినిమాల లిస్ట్ చూసి ఖుషి అయ్యేలా చేస్తున్నా ఇవన్ని ఎప్పుడు చేస్తాడు.. ఎలా చేస్తాడు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటికే క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ త్వరగా పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ మూవీ తర్వాత హరీశ్ శంకర్ డైరక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉంది. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇచ్చేశాడట.
ఇక మరోపక్క పవన్ సాహో డైరక్టర్ సుజిత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. సాహో తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుజిత్ లూసిఫర్ రీమేక్ ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకున్నాడు. రీసెంట్ గా పవన్ కి కథ చెప్పి ఒప్పించారని తెలుస్తుంది.
ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇదే. రన్ రాజా రన్ తో తొలి సినిమానే సూపర్ హిట్ అందుకున్న సుజిత్ బాహుబలి తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. సినిమా మేకింగ్ పరంగా ఓకే అనిపించినా కథ తేడా కొట్టడంతో సినిమా నిరాశపరచింది.
సాహో తర్వాత ఛాన్సులు వచ్చినా చేయలేదో.. లేక అవకాశాలు రాలేదో కానీ సుజిత్ ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. సుజిత్ స్టైలిష్ టేకింగ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న భవదీయుడు భగత్ సింగ్ తో పాటుగా ఈక్వల్ గా ఈ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది.
2023 లో రెండు సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలతో పాటుగా అసలైతే వినోదయ సీతం సినిమా కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్ట్ ని ఎందుకో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.