Begin typing your search above and press return to search.
కలర్ ల్యాబ్ ఎదురుగా కార్లో పవన్
By: Tupaki Desk | 6 April 2016 4:13 AM GMTసర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగా కష్టపడుతున్నాడో ఇప్పటివరకూ యూనిట్ మెంబర్స్ చాలాసార్లే చెప్పారు. స్టోరీ - స్క్రీన్ ప్లే తానే అందించి రూపొందించిన సినిమా కావడం, ఈ ప్రాజెక్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉండడంతో.. పవన్ ప్రతీ అడుగులోనూ జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైపోయిన ఈ చిత్రానికి కలర్ గ్రేడింగ్ - డీఐ వర్క్ జరుగుతోంది.
సంక్రాంతి తర్వాత నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న పవర్ స్టార్.. మూవీ విడుదల వరకూ రెస్ట్ లేదని డిసైడ్ అయిపోయాడట. అందుకే ప్రసాద్ ల్యాబ్స్ లో వర్క్ జరుగుతున్నంత సేపు అక్కడే ఉన్నాడు. నిజానికి అక్కడ సినిమాటోగ్రాఫర్ - నిర్మాత ఉండి పనులు చూసుకుంటున్నా.. ఔట్ పుట్ ను చూసేందుకు పవన్ అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి వర్క్ ఫినిష్ అయ్యాక.. ఫైనల్ ఔట్ పుట్ చూసి పవన్ కళ్యాణ్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశాడని అంటున్నారు. ఈ సమయంలో కలర్ ల్యాబ్ బయట కార్లోనే చిన్న కునుకు తీశాడట పవన్. అవుట్ పుట్ చూసేవరకూ ఇంటికి మాత్రం వెళ్లలేదండోయ్.
స్విట్జర్లాండ్ లో షూటింగ్ సమయంలోనూ ఇలాంటిదే జరిగింది. డైరెక్టర్ ఇక్కడే ఉండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తుండడంతో.. స్విట్జర్లాండ్ లో ఉన్నన్ని రోజులు పవన్ కేవలం రోజుకు 2 గంటలే నిద్రపోయేవాడట. ఫుల్ ప్లెడ్జెడ్ గా పవన్ కళ్యాణ్ ఎఫర్ట్స్ పెట్టిన ఈ మూవీ.. ఎల్లుండే ప్రేక్షకుల ముందు రానుంది.