Begin typing your search above and press return to search.
స్టార్ డమ్ మోయడం నచ్చదట
By: Tupaki Desk | 4 April 2016 1:30 PM GMTసినిమాలలో ఎలా వున్నా బయట పవన్ చాలా సాదా సీదా మనిషి. ఫామ్ హౌస్ లో పొలం పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఎక్కువ సమయం గడిపేస్తూవుంటాడు. అన్నయ్య వలన ఈ వృత్తిలోకి వచ్చనేగానీ తనకెప్పుడూ నటుడవ్వాలనే కోరికలేదని చెప్తూనే వున్నాడు.
తాజాగా పవన్ హిందీ గబ్బర్ సింగ్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొత్త పాయింట్లు బయటకొచ్చాయి. తనకు స్టార్ డమ్ ని క్యారీ చెయ్యడం ఇష్టం లేదని మిగతా వాళ్ళతో ఈ స్టేట్మెంట్ ని పోల్చకుడదని, వాళ్ళంతా ప్రొఫెషనల్ యాక్టర్ లని, తను మామోలు వ్యక్తినని చెప్పుకొచ్చాడు.
అంతేకాక తనకి పాటలు, డ్యాన్స్ ల విషయంలో ఇప్పటికీ కంఫర్ట్ లేదని తెలిపాడు. తెలుగులో అభిమానించే హీరోలలో నందమూరి తారక రామారావుగారు ఆ తరువాత అన్నయ్య చిరంజీవి గారు ఉంటారని చెప్పాడు.