Begin typing your search above and press return to search.
పవన్ రాజ్యంలో అందరికీ ఒకటే న్యాయం
By: Tupaki Desk | 11 March 2016 5:30 AM GMTసినిమా షూటింగ్ లో ఫెసిలిటీస్ అంటే.. ఒక్కో రేంజ్ లో ఉన్న వారికి ఒక్కో స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అక్కడి నుంచి తేవాలి, ఇక్కడి నుంచి రావాలి అని స్టార్స్ కండిషన్స్ పెడుతూ ఉంటారు. దీంతో యూనిట్ సభ్యులకు ఓ రకంగా, స్టార్స్ కు ఓ రకంగా ఫుడ్ ఏర్పాట్లు జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ మాత్రం ఓ విషయాన్ని ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం సర్దార్ కు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణజరుగుతోంది. ఇది పూర్తయితే దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తయిపోయినట్లే. గుజరాత్ - రాజస్థాన్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సర్దార్ షూటింగ్ జరిగింది. ఎక్కడ షూటింగ్ అయినా.. ఈ చిత్రం కోసం ఓ సిస్టం పాటించారు. అదే.. లీడ్ యాక్టర్ అయిన పవన్ నుంచి.. లైట్స్ మెన్ - సెట్స్ వేయడంలో సహాయం చేసే కార్పెంటర్స్ వరకూ.. ప్రతీ ఒక్కరికీ ఒకటే రకమైన భోజనం ప్రిపేర్ చేయించారట. వెజ్ - నాన్ వెజ్.. అన్నీ రెడీ చేసుంటాయ్.. అందరూ అవే తినాల్సిందే అనే పద్ధతిని ఫాలో అయ్యారట.
ఇలా ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుని, సినిమాకి పని చేసిన సమానంగా భావించేలా చేసిన పవన్ కళ్యాణ్ కు.. యూనిట్ అంతా సలాం అనేస్తోంది. నిర్మాతకి భారీగా బిల్లు పేల్చే ఫుడ్డు విషయంలో కొత్త ట్రెండ్ కి తెరతీసిన పవన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.