Begin typing your search above and press return to search.
రత్నాపూర్ కా సర్దార్ ఆగయా!!
By: Tupaki Desk | 13 Jan 2016 3:45 AM GMTఎప్పుడెప్పుడో అంటూ జనవరి ఫస్టు నుండి పవన్ కళ్యాన్ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. సర్దార్ సినిమా సరిక్రొత్త టీజర్ ను న్యూ ఇయర్ కు రిలీజ్ చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కాని సడన్ గా పవన్ సినిమాన నిర్మాతలు మాత్రం.. అబ్బే మేం అలా ప్రామిస్ చేయలేదే అనేశారు. దానితో ఫ్యాన్సు ఫుల్లుగా హర్టయ్యారులే.
ఇక అప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే.. వివిధ సినిమాల రిలీజుల్లో దేవిశ్రీప్రసాద్ బిజీగా ఉండటం.. పైగా అదే సమయంలో తన తండ్రి గారు చనిపోవడంతో.. ఈ టీజర్ కు సంబంధించి మ్యూజిక్ కమ్ బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ లేటయ్యింది. ఎట్టకేలకు ఇప్పుడు అది కాస్తా పూర్తవ్వడంతో.. జనవరి 14న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు యునిట్. ''రత్నాపూర్ కా సర్దార్ ఆగయా'' అంటూ ప్రమోషన్లు స్టార్టు చేశారు.
పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా రచ్చేనండోయ్. ఒక ప్రక్కన అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ పై ఆయన వేసిన కంప్లయింట్ గురించి యావత్ టాలీవుడ్ డిస్కస్ చేస్తూ.. ఒక్కొక్కరూ ఒక్కో సైడ్ తీసుకొని డిస్కషన్లు జరుపుతున్న సమయంలో.. ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఒక్కసారిగా వాతావరణం మర్చేయడం ఆయనకే చెల్లింది.