Begin typing your search above and press return to search.
సర్దార్ లో సినిమా ఇంటర్వెల్ నుంచే
By: Tupaki Desk | 7 April 2016 5:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కు మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు కూడా స్టార్ట్ కానున్నాయి. ఈ మూవీకి సంబంధించి యూనిట్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. ట్రైలర్ లో స్టోరీ చెప్పేయడం లాంటి కొన్ని నెగిటివ్స్ వినిపించినా.. మూవీ రిలీజ్ అయ్యే టైంకి అవన్నీ పవన్ సునామీలో కొట్టుకుపోయాయి. మరికాసేపట్లో సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పుడీ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ బయటకొచ్చాయి.
సర్దార్ కి సంబంధించి హైలైట్ ఎపిసోడ్ అంటే.. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్లే అని అంటున్నారు. అసలు సిసలైన ట్విస్ట్ తో స్టోరీ టర్న్ తీసుకునేది కూడా ఇక్కడేనట. అప్పటివరకూ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కామెడీ - ఫైట్స్ తో నడిపించినా... ప్రీ ఇంటర్వెల్ సీన్ లోనే అసలు విషయం రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఈ స్టోరీ - స్క్రీన్ ప్లేని పవన్ చాలా పర్ఫెక్ట్ గా రూపొందించాడని అంటున్నారు. ఒకసారి స్టోరీ మొదలయ్యాక.. ఇక ఎక్కడా బేస్ తగ్గకుండా నడిపించడం సర్దార్ స్పెషల్ అవుతుందని అంటున్నారు.
అయితే.. స్టోరీతో పాటే మెగా ఫ్యాన్స్ కోసం కొన్ని ఎపిసోడ్స్ ని ప్రత్యేకంగా రూపొందించారు. అందులో భాగమే పవన్ వేసే వీణ స్టెప్ కూడా అని తెలుస్తోంది. మొదట్లో సెన్సార్ చేయించిన సినిమా నిడివి 2గంటల 42 నిమిషాలుగా ఉండగా.. ఇప్పుడు స్మోగింక్ యాడ్ - టైటిల్స్ తో కలిపి ఫుల్ ప్లెడ్జెడ్ గా ఇచ్చే ఔట్ పుట్ ఇచ్చే లెంగ్త్ 2 గంటల 38 నిమిషాలుగా తేలింది.