Begin typing your search above and press return to search.
పవన్ ఎవరిని షూట్ చేశాడు?
By: Tupaki Desk | 4 Nov 2015 5:30 PM GMTపవర్ స్టార్ షూటింగ్ పని మొదలుపెట్టడు కానీ.. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇక ఆ జోష్ పీక్స్ లో ఉంటుంది. షాట్ చేసేటపుడు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటాడో.. సెట్స్ పై ఉన్న వాళ్లలో తనకు నచ్చినవాళ్లతో అంతగా కలిసిపోతాడు. ఇదుగో పైన చూస్తున్న ఫోటో అలాంటిదే.
ఆలీ నా పక్కనుంటే కంఫర్ట్ గా ఉంటుంది, అందుకే నా సినిమాలన్నిటిలో ఆలీ ఉంటాడని గతంలోనే చెప్పాడు పవర్ స్టార్. ఒకవైపు పవన్, పక్కన ఆలీ, ఈ పక్కన బ్రహ్మాజీ.. ఇక ఆ సందడికి తిరుగేం ఉంటుంది. అందుకే గబ్బర్ సింగ్ గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టేశారు. అసలే పవర్ స్టార్ కి గన్నులంటే మహా క్రేజ్. ఇక పక్కనున్న బ్రహ్మాజీ - ఆలీలు కాల్చెయ్ కాల్చెయ్ అని రెచ్చగొడితే ఊరుకుంటాడా.. ధన్ మంటూ ఫైర్ చేసేశాడు. ఎవరిని అంటారా.. అబ్బా.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఆఖర్లో మేకింగ్ విజువల్స్ వేస్తారు.. అప్పుడు చూసి ఎంజాయ్ చేయండి.
ఏదేమైనా మొదట్లో షూటింగ్ కి స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత సినిమాటోగ్రాఫర్ ఎగ్జిట్ కారణంగా లేట్ అవుతుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా బెంగ పెట్టేసుకున్నారు. కానీ ఇప్పుడు సర్దార్ షూటింగ్ టాప్ గేర్ లోకి రావడంతో.. అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇదే స్పీడ్ కంటిన్యూ చేసేసి, ముందుగా చెప్పినట్లుగా సంక్రాంతి నాటికి సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్లలో ఉండాలన్నది వాళ్ల కోరిక. మరి పవన్ కళ్యాణ్ సంక్రాంతి అంటాడో సమ్మర్ అంటాడో తెలియాలంటే.. ఇంకొంచెం టైం పడుతుంది.