Begin typing your search above and press return to search.
ఉన్నఫలంగా వృత్తిని వదిలేయమని పాయల్ కి వార్నింగ్!
By: Tupaki Desk | 6 Dec 2021 1:30 AM GMTహాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవలే పసుపు రంగు కోట్ ధరించి ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. షూట్ లో భాగంగా డిజైనర్ కోరిక మేరకు పాయల్ ఇన్నర్ అందాల్ని ఎలివేట్ చేస్తూ ఫోటో షూట్లో పాల్గొంది. అయితే అనుకోకుండా ఫ్యాన్ గాలికి ఆమె కోట్ పక్కకి జరిగింది. లోదుస్తులు ధరించకపోవడంతో కోసరు కన్నా అసలే హైలైట్ అయింది. ఈ వీడియోని పాయల్ తన ఇన్ స్టా ఖాతాలో చెక్ చేసుకోకుండా అప్ లోడ్ చేసింది. అప్లోడ్ అనంతరం రివ్యూ చేసుకోగా అసలు సంగతి అర్ధమైంది. దీంతో ఆ వీడియోని వెంటనే ఖాతా నుంచి డిలీట్ చేసింది. అయితే అప్పటికే జోరుమీదున్న నెటిజనులు ఆ లింక్ వీడియోని కాపీ చేసి పెట్టుకున్నారు.
పాయల్ డిలీట్ కొట్టగానే నెటిజనులు తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేసేసారు. దీంతో అంతా రచ్చ రంబోలా అన్నట్లు సన్నివేశం తయారైంది. దీంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెట్టింట చీప్ కామెంట్లు వైరల్ గా మారాయి. దానికితోడు ఎమోజీలు..మానసికంగా కుంగదీసే సందేశాలతో పాయల్ మనసు గాయపడేలా వ్యవహరించారు కొందరు. ఆ వీడియో పాయల్ తల్లి కంట పడింది. వెంటనే ఉన్న పళంగా వృత్తిని వదిలేసి వచ్చేయమని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు పాయల్ తెలిపింది. అయితే ఇలాంటివి సహజమని ట్రోలింగ్ ని..విమర్శల్ని ఎదుర్కొనే శక్తిని కూడగట్టుకుని ముందకు వెళ్లే ధైర్యంతో తనలో ఉందని తల్లికి ధైర్యం చెప్పడంతో ఆ మాతృమూర్తి కూల్ అయినట్లు తెలుస్తోంది.
ఇలాంటివి తన కెరీర్ ని డ్యామేజ్ చేయలేవని పాయల్ ధీమా వ్యక్తం చేసింది. కోట్ పక్కకు జరగడంతో అందాలు కనిపించాయి. అదేదో కావాలనే చేసినట్లు కొందరు అంటున్నారు. లో దుస్తులు లేకుండా ఎప్పుడు చూడలేదా? అంటూ కాస్త ఘాటుగాను కొన్ని కామెంట్లకు పాయల్ రిప్లై ఇచ్చింది. ఇతర స్ర్తీలలో లేనిది నా దగ్గర ఏమి ఉందని ఆశ్చర్యపోయానని పాయల్ మండిపడింది. వృత్తిలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.