Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: పిల్లో ఛాలెంజ్ లో 100శాతం ఉత్తీర్ణత
By: Tupaki Desk | 16 April 2020 3:12 PM GMTRX100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ కు మొదటి సినిమాతోనే భారీ గుర్తింపు దక్కింది. తన బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన పాయల్ కు ఇప్పటికీ మంచి ఆఫర్లే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో అందరిలాగే పాయల్ కూడా ఇంట్లో కూర్చుని ఉంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తూ నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్లతో టచ్ లో ఉంటోంది.
తాజాగా ఈ భామ పిల్లో ఛాలెంజ్ లో కూడా పాల్గొంది. 'పిల్లో ఛాలెంజ్' తెలుసు కదా.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న ఛాలెంజ్ ఇది. ఈమధ్యే ఇండియాలోకి కూడా ఈ పిల్లో ఛాలెంజ్ అడుగుపెట్టింది. కొందరు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి బట్టలకు బదులుగా ఓ దిండును తమకు వస్త్రంగా కట్టుకుని ఫోటోలు దిగుతున్నారు. పాయల్ కూడా అదేరకంగా ఓ పసుపు రంగు దిండును తన డ్రెస్సుకు బదులుగా ముందు కట్టుకుంది. ఎలాగూ మొదటి నుంచి హాటు భామే కాబట్టి ఇదేమీ పాయల్ కు పెద్ద కష్టం అనిపించినట్టు లేదు.
ఈ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "పిల్లో డ్రెస్ వేసుకున్నా. క్వారంటైన్ క్వీన్ & మేక్ ఇట్ ఫ్యాషన్. ఎందుకంటే నేను ఇంట్లో బోర్ ఫీలవుతున్నా. #పిల్లో ఛాలెంజ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోకు కిరాక్ రెస్సాన్స్ వచ్చింది. "పిల్లో ఛాలెంజ్ లో పాస్ అయ్యావు".. "నేను ఆ పిల్లోనైతే ఎంత బాగుండేదో".. "వెనక సంగతి ఏంటి".. "ఎవరా ఫోటోగ్రాఫర్?" అంటూ సూపర్ కామెంట్లు పెట్టారు. మొత్తానికి టాలీవుడ్ కు ఈ పాప పిల్లో ఛాలెంజ్ ను అంటించింది.. ఈ పిల్ల అంటించిన ఈ పిల్లో ఛాలెంజ్ ను ఇంకా ఎందరు హాటు భామలు అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి.