Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: లైఫ్ ఈజ్ పార్టీ అంటున్న బ్యూటీ
By: Tupaki Desk | 25 Feb 2019 4:14 AM GMTగత ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమా 'RX100' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను క్లీన్ బౌల్డ్ చేసిన భామ పాయల్ రాజ్ పుత్. ఒకవైపు హీరో కార్తికేయకు బోల్డ్ లిప్ లాకులు ఇచ్చి మోడరన్.. న్యూ జనరేషన్ హీరోయిన్ అనిపించుకోవడమే కాకుండా నెగెటివ్ టచ్ ఉండే హీరోయిన్ పాత్ర పోషించి ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉండబోయే హీరోయిన్ అనే హింట్ ఇచ్చేసింది.
ఒకటి రెండు చిన్న సినిమాల ఆఫర్లు తప్ప స్టార్ హీరో సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా 'వెంకీమామ' లో వెంకటేష్ కు జోడీగా ఎంపికైంది. సరే.. ఇదంతా సినిమాల సంగతి. ఇక సోషల్ మీడియా సంగతి. అది వేరే. ఈ జనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మూడు ఫోటోల ఒక బంచ్ ను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "లైఫ్ ఈజ్ పార్టీ.. అలానే డ్రెస్ లు వేసుకోండి. షీన్ అఫీషియల్ వారి డ్రెస్సు వేసుకున్నాను" అంటూ ఆ బ్రాండ్ డ్రెస్ కొనుక్కుంటే payalQ1 కూపన్ కోడ్ వాడుకొని 200 డిస్కౌంట్ పొందాలని. కాకపోతే 2000 వేల రూపాయల కంటే ఎక్కువ షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపింది. సరే హీరోయిన్లన్న తర్వాత ప్రమోషన్లు కామనే కదా.
కానీ మెజారిటీ నెటిజనుల ఫోకస్ ఆమె ఇచ్చే కూపన్ల పైన ఉండదు కదా.. ఆమె డ్రెస్ పైనే ఉంటుంది. ఇంతకీ ఎలాంటి డ్రస్ వేసుకుందంటే బ్లూ.. పర్పుల్..గ్రే కలర్ కాంబినేషన్ లో హోలీ రంగుల డ్రెస్సులా ఉంది. కాకపోతే డ్రెస్ మొత్తం తళుకుబెళుకులు ఉండడంతో అచ్చంగా పార్టీ డ్రెస్ లాగే ఉంది. డ్రెస్ తో పాటు పాయల్ ఇచ్చిన సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉందంటే.. బట్టలు ఉతికే సమయంలో బట్టలను బండకేసి బాది.. మెలిపెట్టి తిప్పి ఆ తర్వాత ఎర్రటి ఎండలో ఆరేస్తారు కదా అలా మగజాతి గుండెలను చేసినట్టు ఉంది. అసలే వెనక్కు తిరిగి పోజిచ్చింది కాబట్టి ఒక నాటీ నెటిజనుడు 'వెనక బా..గుం..ది' అన్నాడు. అర్థం అయింది కదా..!