Begin typing your search above and press return to search.
పాయల్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే
By: Tupaki Desk | 11 Nov 2021 3:30 PM GMTఆర్.ఎక్స్ 100 బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ కి ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా యూత్ తనను వోన్ చేసుకున్నారు. ఇక ఇదే చిత్రం ఈ భామకు కెరీర్ పరంగా వెతుక్కోవాల్సిన పని లేనంత బిజీ అయ్యేలా చేసింది. అయితే తనకు హిందీ రీమేక్ లో అవకాశం దక్కనందుకు పాయల్ కుళ్లుకున్న సంగతి తెలిసిందే. హిందీ రీమేక్ లో తారా సుతారియా నాయికగా నటిస్తోంది. తను అందంగానే ఉన్నా ఛాన్సు మిస్సయినందుకు కలతగా ఉందని అంగీకరించింది పాయల్.
ఇకపోతే పాయల్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేసింది. ఈ ఫోటోలో పాయల్ బిగుతైన అందాలు యువతరానికి కంటికి కునుకుపట్టనివ్వలేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇలా పోస్ట్ చేసిన వెంటనే మరో ఆలోచన ఏం వచ్చిందో కానీ పాయల్ ఆ ఫోటోలను డిలీట్ చేసింది. తన అందాల ఆరబోత తనకే నచ్చలేదో లేక ఇంకెవరైనా ఏదైనా కామెంట్ చేసారనో మొత్తానికి ఆ ఫోటో మాయమైంది.
అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు డిలీట్ చేసినా కానీ అప్పటికే కుర్రాళ్ల ఫోన్లలో ఆ ఫోటో డౌన్ లోడ్ లు షేరింగుల రూపంలో వైరల్ అయిపోయింది. ఇంతకుముందు ఆర్.ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ అయ్యాక ఇలానే తప్పులు చేసి దొరికిపోయింది పాయల్. ఆ తరవాత పారితోషికం ఎరకు చిక్కి ఒకటీ అరా డీగ్రేడ్ చిత్రాల్లో నటించేయడంతో అది కాస్తా తన కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. అందుకే ఏం చేసినా ముందుగా చాలా లోతుగా విశ్లేషించి నిర్ణయించుకోవడం మంచిదని ఫ్యాన్స్ సలహాలిస్తున్నారు. తప్పు చేసాక ఇక సరి చేసుకోవడం అంత వీజీ కాదని పంచ్ లు వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి డిలీట్ చేసిన ఫోటోలు టూమచ్ క్రేజుతో వాట్సాపుల్లో వైరల్ అయిపోవడం బయటపడింది.