Begin typing your search above and press return to search.
అలా జారవిడిచి డిలీట్ చేయడం అలవాటేగా!
By: Tupaki Desk | 15 Dec 2021 11:30 AM GMTచేజారింది ఏదీ మళ్లీ తిరిగి రాదు. అది కాలం అయినా లేదా మాట అయినా లేదా ఇంకేదైనా కానీ.. వీటన్నిటికీ భిన్నంగా పాయల్ అలా భుజాలపై నుంచి జార్చేస్తోంది తెలిసీ తెలియక.
ఇదేదో ఆట అనుకుంటుందేమో.. కానీ కుర్రకారు అలా భావించరు. ఒకసారి తప్పు జరిగితే దానిని దిద్దుకోవడం చాలా కష్టం మ్యాడమ్ అనేస్తున్నారు. పాయల్ ప్రతి యాక్టివిటీని అనుసరిస్తున్న ఫాలోవర్స్ గుండెలు జారితే ఇక అంతేగా!!
ఒకసారి జారాక ఇక వెనక్కి తీసుకోలేక నానా ఇబ్బంది పడడం ఫ్యాన్స్ కి కూడా అలవాటే కానీ... పాయల్ ముగ్ధ మనోహర రూపానికి తన గ్లామర్ కి ఫిదా అయిపోయి ప్రేమలో పడిపోతే ఆపై ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు.
ఇటీవలే ఈ ప్రమాదాన్ని గ్రహించిన పాయల్ ఎంతో తెలివిగా తన ప్రేమికుడిని కూడా ప్రవేశ పెట్టింది సీన్ లోకి. నాకు లవర్ ఉన్నాడంటూ బెదిరిస్తోంది తన వెంటపడే యూత్ ని. మొత్తానికి తెలివిగా వ్యవహారాన్ని డీల్ చేస్తున్నా కానీ తనకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
అలా జార్చుకోవడం అలవాటేగా పాయల్! అంటూ ప్రస్తుతం ఈ వీడియోని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. భుజాలపై నుంచి జారిపోయే ఆ డిజైనర్ డ్రెస్ సంగతేమో కానీ గుండెలు జారి మతులు చెడి కుర్రకారు నిద్రపట్టక చావడం గ్యారెంటీ. అలా చేజారితే మళ్లీ మళ్లీ రాదుగా పాయల్ జర జాగ్రత్త! కొంటెగా కవ్వించినంత వీజీ కాదు.. అంటూ కామెంట్టు పడిపోతున్నాయ్.
అయినా ఇలా జార్చుకోవడం ఆనక మళ్లీ ఆ వీడియోని డిలీట్ చేయడం ఎందుకని? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ నీ జవాబు ఏదీ ఈ ప్రశ్నకు? సినిమాల్లేని పాయల్ ఇక సోషల్ మీడియా యాడ్స్ పైనే బతికేసేందుకు ప్లాన్ చేస్తోందా? అంటూ కామెంట్లు రువ్వుతున్నారు. అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి.