Begin typing your search above and press return to search.
తల్లైనా ఒంటరిగానే పీసీ.. నెటిజన్స్ ట్రోల్స్
By: Tupaki Desk | 6 March 2022 9:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవలే సరోగసి ద్వారా తల్లి అయిన విషయం తెల్సిందే. ఆమె హాలీవుడ్ సినిమాలు మరియు సిరీస్ ల్లో కూడా నటించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపును దక్కించుకుని గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకుంది.
నటిగా తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకున్న ప్రియాంక చోప్రాకు సోషల్ మీడియాలో టాప్ ఫాలోయింగ్ జాబితాలో చోటు దక్కింది.
ప్రస్తుతం భర్త నిక్ జోనస్ మరియు బేబీ తో కలిసి అమెరికాలో ప్రత్యేకంగా నిర్మించుకున్న ఇంట్లో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక చోప్రా ఇటీవల షాపింక్ కు వెళ్లిన సందర్బంగా బయట కనిపించింది. ఆ సమయంలో ఆమెను తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఆమె ను జనాలు మరియు నెటిజన్స్ నెట్టింట ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు.
అమ్మగా మారిన ప్రియాంక చోప్రా ఇప్పటి వరకు ఎందుకు తన బేబీని చూపించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా అధికారికంగా తనకు పాప పుట్టిందా బాబు పుట్టాడా అనే విషయాన్ని కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆమె కజిన్ ఇటీవల పాప అన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో రివీల్ అయ్యింది. దాన్ని కూడా అధికారికంగా పీసీ ప్రకటించలేదు.
తాజాగా ఈమె సోషల్ మీడియాలో తన సోలో ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేస్తుండటంతో అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. తమకు జూనియర్ ప్రియాంక చోప్రాను ఎప్పుడు చూపించబోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తండ్రి అయిన నిక్ ను కూడా ఎందుకు మీరు మీ ఫోటోల్లో చూపించడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ప్రియాంక చోప్రా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో ఒక సినిమా ను చేస్తోంది. తల్లి అయిన ప్రియాంక చోప్రా ఆ సినిమా కు కాస్త బ్రేక్ ఇచ్చింది. జనవరిలో తల్లి అయిన ప్రియాంక చోప్రా ఇదే ఏడాది ద్వితీయార్థం నుండి సినిమాల్లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఇక ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో ప్రియాంక చోప్రా కాస్త బరువు పెరిగిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అధికంగా వస్తున్నాయి.